Thursday, December 5, 2019
- Advertisement -
Home Tags Filmnews

Tag: filmnews

షూటింగ్‌లో నాగశౌర్యకు తీవ్రగాయాలు…ఆసుపత్రికి తరలింపు!

హైదరాబాద్: ఈ మ‌ధ్య మ‌న టాలీవుడ్ హీరోల‌కు అస్స‌లు టైమ్ బాగున్న‌ట్లు లేదు. మొన్న‌టికి మొన్న నువ్వు తోపు రా హీరో కార్ యాక్సిడెంట్ అయింది. ఆ త‌ర్వాత మెగా ప్రిన్స్ వ‌రుణ్...

మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క!

హైదరాబాద్: సౌత్‌ స్టార్ హీరోయిన్‌ అనుష్క శెట్టి వరుస సినిమాలకు రెడీ అవుతున్నారు. సైజ్‌ జీరో సినిమా కారణంగా లుక్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ తరువాత సినిమాలకు కాస్త గ్యాప్‌...

చిరంజీవి ఫాం హౌస్‌లో అగ్నిప్రమాదం! పూర్తిగా కాలిపోయిన సైరా సెట్!

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవి ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ మణికొండలోని ఆయన ఫాంహౌస్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి తదుపరి చిత్రం ‘సైరా’ కోసం వేసిన...

మహర్షికి మరో కొత్త తలనొప్పి! తేడా వస్తే ఇక అంతే! 

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్‌లో ముగ్గురు అగ్ర నిర్మాతలు అయిన దిల్ రాజు - చలసాని అశ్వనీదత్ - పీవీపీ...

ప్రపంచ సినీ చరిత్రలో ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్ కొత్త రికార్డ్ సృష్టిస్తుందా?

హాలీవుడ్ :ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్ భారీ అంచనాల మధ్య ఈ నెల 26 న విడుదల కాబోతుంది.ఒక హాలీవుడ్ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ లో విడుదల...

అల్లుఅర్జున్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో హన్సిక!

హైదరాబాద్: త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా ఈ రోజునే సెట్స్ పైకి వెళ్లింది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్...

సచిన్ కి విషెష్ చెప్తూ ఇంటర్ విద్యార్ధులకి హితబోధ చేసిన హీరో రామ్!

తెలంగాణ: తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ, ఆత్మహత్యలు కూడదని చెబుతూ, భారతరత్న, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ప్రస్తావిస్తూ, హీరో రామ్ పోతినేని చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు...

సాయితేజ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా?

హైదరాబాద్: సాయిధరమ్ తేజ్ న్యూమరాలజీ ప్రకారం తన పేరును సాయితేజ్ గా మార్చుకున్నాడు. వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ సతమతమైపోతుంటే ఆయనకి ఈ సలహాను ఇచ్చింది దర్శకుడు మారుతినట. సాయితేజ్ గా పేరు మార్చుకున్నాక...

‘జెర్సీ’ గౌతమ్ తిన్ననూరి నెక్ట్స్ మూవీ లో హీరో ఎవరో తెలుసా

హైదరాబాద్: జెర్సీ మూవీ విడుదలైన తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరు టాలీవుడ్లో మారుమ్రోగిపోతోంది. టాలీవుడ్లో ఇలాంటి మంచి సినిమా తీసే ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు....

చరణ్‌ని సర్‌ప్రైజ్ చేసిన జపాన్ ఫ్యాన్స్! త్వరలో కలుస్తానన్న చరణ్!

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో రామ్ చరణ్ వినయ విధేయ...

తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో విడుదల కానున్న ‘అవెంజర్స్: ఎండ్ గేమ్‌’!

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ సినిమా ‘అవెంజర్స్: ఎండ్ గేమ్‌’. ఏప్రిల్ 26న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన...

మెగా అభిమానులకి మరో పండుగలాంటి వార్త!

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా చేస్తున్నారు. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పోరాట యోధుడు పాత్రలో నటిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి...

సల్మాన్‌ కోసం రంగంలోకి దిగనున్న రామ్ చరణ్!

హైదరాబాద్: సల్మాన్‌ ఖాన్‌ - రామ్‌చరణ్‌ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. చరణ్‌ ఎప్పుడు ముంబై వెళ్లినా... సల్మాన్‌ని కలిసొస్తాడు. సల్మాన్‌ ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా చరణ్‌ ఆతిథ్యం ఇస్తాడు. చరణ్‌ బాలీవుడ్‌లో ‘జంజీర్‌’...

‘జెర్సీ’ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. నాని కుమ్మేశాడు భయ్యా!

హైదరాబాద్: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, శ్రద్దా శ్రీనాధ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘జెర్సీ’. గత రెండు వరుస పరాజయాల తరువాత నాని నటించిన సినిమా కావడం,...

‘బంతి స్టేడియం దాటింది బ్రో..’: నాని ‘జెర్సీ’పై ఎన్టీఆర్ ఉద్వేగభరిత కామెంట్స్!

టాలీవుడ్: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం జెర్సీ. ఈ చిత్రం చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుండా ఉండలేకపోయారు. ట్విట్టర్‌లో ఆయన తన స్పందన వెలిబుచ్చారు. ఈ సినిమా...

ఎంపీ మురళీమోహన్ ఇంట తీవ్ర విషాదం !

రాజమండ్రి: ప్రముఖ నటుడు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ తల్లి శ్రీమతి మాగంటి వసుమతిదేవి ఈరోజు కన్నుమూశారు. ఈ ఉదయం ఆమె తమ స్వగృహంలో తుదిశ్వాస విడిచారని సమాచారం. ఆమె వయస్సు ప్రస్తుతం...

అదిరిపోయిన జెర్సీ బిజినెస్! లాభాల బాట పడతాడా?

హైదరాబాద్: రేపు విడుదల కానున్న జెర్సీ మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇది రిలీజ్ కు ముందు అందరు హీరోలు వ్యక్తం చేసేదే కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు కాని...

రాఘవ లారెన్స్ ట్రస్ట్ కు చిరంజీవి విరాళం

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక చిత్రాలకు రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ సమకూర్చిన సంగతి తెలిసిందే. చిరు, లారెన్స్ మధ్య ముఠామేస్త్రి చిత్రం నుంచి మంచి అనుబంధం ఉంది. సీనియర్ హీరోల్లో అద్భుతమైన...

‘ఒక దెయ్యం కాదయ్యా .. రెండు దెయ్యాలు’: ఆసక్తి రేపుతోన్న ‘అభినేత్రి 2’ టీజర్…

హైదరాబాద్: తమిళంలో ఇంతకుముందు తమన్నా ప్రధాన పాత్రధారిగా 'దేవి' అనే హారర్ థ్రిల్లర్ సినిమా నిర్మితమైంది. తెలుగులో ఈ సినిమా 'అభినేత్రి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోనే కాకుండా ఈ...

మజిలీ.. జెర్సీ.. మధ్య తేడా ఇదే…

హైదరాబాద్: మజిలీలో నాగచైతన్య ఓ క్రికెటర్. టాలెంట్ ఉన్నప్పటికీ కోపం కారణంగా పైకి ఎదగలేకపోయిన ఫెయిల్యూర్ క్రికెటర్. 'జెర్సీ'లో నాని కూడా క్రికెటర్. సేమ్ టు సేమ్ పైకి ఎదగలేకపోయిన ఫెయిల్యూర్ క్రికెటర్. 'మజిలీ'లో...

నాని కామెంట్స్ కి షాక్ అయిన వెంకటేష్!

హైదరాబాద్: నిన్న జరిగిన 'జెర్సీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెంకటేష్ ముఖ్య అతిధిగా వచ్చాడు. అయితే ఈ సందర్భంగా నాని వెంకటేష్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఆ కార్యక్రమానికి...

2 కోట్ల ఆఫర్ ను వద్దన్న సాయి పల్లవి!

హైదరాబాద్: తోటి నటీనటుల కంటే తాను డిఫరెంట్ అని సాయిపల్లవి మరోసారి నిరూపించుకుంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పటి వరకు ఒక్క వాణిజ్య ప్రకటనలో...

ఎంపీగా గెలిచినా ‘జబర్దస్త్’ చేస్తూనే ఉంటా: నాగబాబు

హైదరాబాద్: ఈటీవీలో అత్యధిక రేటింగుతో కొన్నేళ్లుగా 'జబర్దస్త్' కామెడీ షో కొనసాగుతోంది. ఈ కామెడీ షోకి న్యాయనిర్ణేతలుగా నాగబాబు - రోజా వ్యవహరిస్తున్నారు. ఈ షో నాన్‌స్టాప్‌గా నవ్వులు పూయించడంలో ఈ ఇద్దరి...

సాయితేజ్ ‘చిత్రలహరి’పై మెగాస్టార్ హాట్ కామెంట్స్!

హైదరాబాద్: కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన 'చిత్రలహరి' ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ...