Monday, November 18, 2019
- Advertisement -
Home Tags వైఎస్సార్సీపీ

Tag: వైఎస్సార్సీపీ

‘చింతమనేని’పై మళ్లీ మరో కేసు, ఫోన్‌లో బెదిరించాడంటూ…

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై మంగళవారం మరో కేసు నమోదైంది. ఫోన్ చేసి తనను చింతమనేని బెదిరించాడంటూ జోసెఫ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు...

వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు.. కండువా కప్పిన జగన్

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం ఉదయం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో...

జగన్ వందరోజుల పాలనపై పవన్ పార్టీ సంచలన నివేదిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 100 రోజుల పాలనపై పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్‌లెట్‌ను పవన్ విడుదల చేశారు. 'పారదర్శకత, దార్శనికత...

చంద్రబాబుకు బిగ్ షాక్! పిలిచినా రాని తోట త్రిమూర్తులు, సీఎం జగన్‌తో భేటీ…?

తూర్పుగోదావరి: టీడీపీకి కంచుకోటగా భావించే తూర్పు గోదావరి జిల్లాలో ముసలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ నేతలను సమన్వయ పరుచుకుంటూ చేసుకుంటూ.. టీడీపీ శ్రేణుల్లో మరింత స్థయిర్యం నింపే ఉద్దేశంతో...

నేడు టీచర్స్ డే: గురువులకు పాదాభివందనాలు తెలిపిన సీఎం జగన్…

విజయవాడ: గురుపూజోత్సవం సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘‘గురువులందరికీ వందనాలు నాకు చదువు నేర్పిన గురువులకు పాదాభివందనాలు..’’ అని వ్యాఖ్యానించారు. విజయవాడలోని మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ కాలనీలోని ఏ...

ఏపీలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత!

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్రలో కీలకంగా వ్యవహరిస్తున్న అడారి ఆనంద్‌కుమార్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. ఆదివారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో...

రాజధానిని తరలించి మోడీని అవమానిస్తారా?: పవన్ కల్యాణ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం రాజధాని రైతులతో సమావేశమైన పవన్ వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయం అంటే స్కూలు పిల్లల ఆటకాదని,...

ఏపీ బడ్జెట్ 2019 రూ.2,27,984.99 కోట్లు! అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ఉదయం అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’...

కమెడియన్ అలీకి ఎమ్మెల్సీ గిఫ్ట్! సిద్ధం చేసిన సీఎం వైఎస్ జగన్?

హైదరాబాద్: సినీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం, పదవులు పొందడం సాధారణంగా జరిగేదే. రాజకీయా పార్టీలు కూడా సినీ నటులను తమ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటుంటాయి. అధికారంలోకి గనుక వస్తే.. ప్రచారం సమయంలో ఆయా నటులు...

లోకేష్ చెల్లని కాణీయా? మరి వైఎస్ విజయమ్మ సంగతేంటి?: బుద్ధా వెంకన్న ఫైర్

అమరావతి: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కొడుకు, మంత్రి అయి ఉండి ఓడిపోయిన లోకేష్ చెల్లని కాణీ అనడంపై...

ఎక్కడా ‘ఫ్రెండ్లీ ప్రభుత్వం’? గ్రీవెన్స్ సెల్‌లో ఇదీ పరిస్థితి…

‘‘మీరేం చేస్తారో నాకు తెలియదు.. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు.. ప్రజలు మీ దగ్గరకు ఎటువంటి పని కోసమైనా రానివ్వండి.. వారు ఎంత ఆవేశంగానైనా మాట్లాడనివ్వండి.. కానీ మీరెక్కడా కూడా సంయమనం...

జగన్‌ ఓవరాక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్: బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు, విజయసాయి రెడ్డిపైనా…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓవర్ యాక్షన్‌కి బ్రాండ్ అంబాసిడర్ అంటూ అభివర్ణించారు. మీ మహామేత...

టీడీపీకి అతి పెద్ద ఎదురుదెబ్బ! ఇక చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా గల్లంతే..!!

అమరావతి: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ మరువకముందే తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గట్టి షాక్ ఇచ్చారు. దీన్నుంచి కూడా...

ప్రమాణ స్వీకార వేదికపై జగన్ భావోద్వేగం.. కంటతడి పెట్టిన విజయమ్మ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వేదికపై ఉద్విగ్నభరిత క్షణాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తన ప్రసంగంలో తన తల్లిదండ్రులను ప్రస్తావిస్తూ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి...

ఏపీ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణం, అభినందనల వెల్లువ…

అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఉమ్మడి రాష్ట్రాల...

రాజు వెడలె: తాడేపల్లి టు విజయవాడ, కాసేపట్లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…

తాడేపల్లి: వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి విజయవాడకు బయలుదేరారు. అక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు భారీ వేదికను...

జగన్‌కు బాబు విషెస్, ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామంటూ లేఖ…

విజయవాడ: ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు తన...

జగన్ ప్రమాణ స్వీకారానికి వరుణుడి అడ్డంకులు! తడిసి ముద్దయిన వేదిక?

విజయవాడ: విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రమాణ స్వీకారానికి వరుణుడు ఇబ్బందులు సృష్టించాడు. బుధవారం అర్థరాత్రి ప్రాంతంలో...

ఏపీలో టీడీపీ ఫెయిల్యూర్.. ఓ సగటు మధ్య తరగతి మనిషి విశ్లేషణ!

అమరావతి: పరిపాలనా అనుభవం లేదు, పెద్ద దొంగ, లక్ష కోట్ల అవినీతి, ప్రతి శుక్రవారం కోర్టు, తొందర్లోనే జైలుకు పోతాడు.. ఇలాంటి వ్యాఖ్యలతో ఒక రకమైన ముద్ర వేసి.. సోషల్ మీడియాతోపాటు రాష్ట్రంలోని...

వైఎస్ జగన్‌పై దాడి కేసులో.. నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్!

రాజమండ్రి: వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. 2018...

వైఎస్ జగన్ కేబినెట్‌లో.. మంత్రులుగా చాన్స్ దక్కేదెవరికి?

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి మెజారిటీతోపాటుగా భారీ విజయాన్నీ కట్టబెట్టారు. మరి...

7 చారిత్రాత్మక తప్పిదాలు: చంద్రబాబునాయుడు ఓటమికి కారణాలు ఇవేనా?

అమరావతి: నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మళ్లీ మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణం.. అందరూ అంటున్నట్టు వయసు ప్రభావమేనా? అందువల్లనే...

30న ప్రమాణ స్వీకారం చేస్తా.. ఏడాదిలోపే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా: వైఎస్ జగన్

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి నేను ఉన్నా.. వారి కష్టాలన్నీ నేను విన్నా.. అందుకే ఈ మాట నేను మళ్లీ చెబుతున్నా.. మరోసారి హామీ ఇస్తున్నా అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్...

కేంద్రంలో బీజేపీ వ్యూహమేంటి? కేసీఆర్, జగన్‌లను ఆహ్వానిస్తుందా?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందనే విషయంలో దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమివైపే మొగ్గుచూపాయి. 2019 ఎన్నికల మహాసంగ్రామంలో బీజేపీయే అత్యధిక సీట్లు...