Tuesday, May 21, 2019
- Advertisement -
Home Tags చంద్రబాబు

Tag: చంద్రబాబు

23 తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ చెల్లాచెదురవుతాయి: శివసేన

ముంబై: ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షంగా బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తేల్చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ గెలుస్తుందని తెలిసిన ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష పార్టీలని ఏకం...

ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలమైనా తగ్గని చంద్రబాబు.. మళ్ళీ ఢిల్లీకి…

అమరావతి: ఎన్నికలు ముగిసి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ బీజేపీ హయాంలోని ఎన్డీయేకి పట్టం కట్టినా...ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేసే పనిని మాత్రం ఆపట్లేదు. ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ఎగ్జిట్‌...

ఎగ్జిట్ పోల్స్‌ని నమ్మలేం..కానీ ఏపీ ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు: రోజా

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం సాయంత్రం ఏపీ ఎన్నికలకీ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. అయితే అన్నీ ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకే పట్టం కట్టలేదు. కొన్ని సర్వేలు టీడీపీకి...

రీపోలింగ్ అప్రజాస్వామికమా? చంద్రబాబుపై జగన్ ఫైర్

హైదరాబాద్: ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూతుల్లో అక్రమాలు జరిగాయని నిర్దారణకి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్...

సీనియర్ నటుడు రాళ్లపల్లి మృతి.. విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, జగన్, చిరంజీవి

హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమలోతనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు రాళ్లపల్లి తనువు చాలించారు. 850 పైగా సినిమాల్లో నటించిన రాళ్లపల్లి నర్సింహా రావు... హైదరాబాద్‌లోని మెడీక్యార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం...

మహాకూటమి: నేడు రాహుల్‌తో సహ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం

ఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు అవుతున్న మహాకూటమిలో పార్టీలు అన్నింటిని ఏకతాటిపైకి తీసుకోచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో...

మే 23 తర్వాత టీడీపీ ముక్కలవుతుంది: వైసీపీ ఎంపీ విజయసాయి

హైదరాబాద్: ఎప్పుడూ టీడీపీ, ఏపీ సీఎం చంద్రబాబులే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. మే 23న ఫలితాలు తర్వాత టీడీపీ ముక్కలు చెక్కలవుతుందని...

పోలింగ్ తర్వాత చంద్రబాబు మాట తీరులో మార్పు వచ్చింది: అంబటి రాంబాబు

అమరావతి: ఏపీలో ఎన్నికలు పూర్తి అయినప్పటి నుంచి సీఎం చంద్రబాబు మాట తీరులో మార్పు వచ్చిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల అయిన దగ్గర...

ఎగ్టిట్ పోల్స్…ఎవరికీ షాక్ ఇవ్వబోతున్నాయో చూడండి!

అమరావతి: ఏపీలో ఇపుడు అసలు ఫలితాల కంటే కొసరు ఫలితాల మీద అందరికీ ఇంటెరెస్ట్ పెరిగిపోతోంది. అసలు ఫలితాలు రావడానికి ఆరు రోజుల సమయం ఉంది. అదే అగ్టిట్ పోల్స్ రావడానికి రెండు...

వైసీపీ అధికారంలోకి వస్తే.. కాబోయే మంత్రులు వీరేనా!?

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో గెలుపు తమదేనని గట్టి ధీమాతో ఉంది వైఎస్సార్ సీపీ. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియ‌క‌పోయినా ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి...

చంద్రబాబు ఆదేశాలతోనే విగ్రహాలని తొలగించారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

అమరావతి: గత సోమవారం విశాఖ బీచ్ రోడ్‌లో ఉన్న దివంగత సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. విగ్రహాల ఏర్పాటుకు పర్మిషన్...

కొత్త ట్విస్ట్: చంద్రగిరి నియోజకవర్గంలో 5 కేంద్రాల్లో రీపోలింగ్…చంద్రబాబు అసంతృప్తి

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి 35 రోజులు దాటింది. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయని ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వలన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు...

ఏపీలో జగన్.. తెలంగాణలో చంద్రబాబు! ఏం చేస్తున్నారో చూడండి…

అమరావతి: సార్వత్రిక ఎన్నికల తర్వాత బిజీ బిజీగా గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు హైదరాబాద్‌ రానున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగే ప్రైవేట్‌ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం...

మోడీకి.. ‘మహర్షి’ సినిమాకి లింక్ పెట్టిన కుటుంబరావు…

అమరావతి: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న విడుదలై...మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన అన్నీ చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అయితే మహర్షి...

లోటస్ పాండ్ టు అమరావతి.. జగన్ మకాం మార్చడానికి అసలు కారణం ఇదే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు కంటే జగన్ తమ పార్టీ విజయం సాధిస్తుంది అన్న ధీమాలో ఉన్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు ఇంకా గెలుపుపై సందిగ్ధంలో ఉన్నట్టు ఆయన మాటలతోనే అర్ధం అవుతుంది....

టీడీపీ మహానాడు లేనట్లే….

అమరావతి:  టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి(మే 28)ని పురస్కరించుకుని....తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మూడు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మే27 నుంచి మే 29 వరకు మహానాడు ఘనంగా...

ఏపీలో జగన్ ప్రభావం అప్పుడే మొదలైందా? కసరత్తులు ప్రారంభించిన జిల్లా అధికారులు!

అమరావతి: ‘‘అధికారంలోకి వస్తే జిల్లాల పునర్విభజన చేస్తా, ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లా చేస్తా..’’ - వైసీపీ అధినేత జగన్ గతంలో ఇచ్చిన హామీ ఇది. మరి ఆయన ఇచ్చిన హామీ ఇప్పుడు...

జగన్ సంచలన నిర్ణయం.. చంద్రబాబుకి మేలు చేయనుందా?

అమరావతి: ఎక్కడైనా సరే ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు అధికార,ప్రతిపక్ష పార్టీల్లో ఫిరాయింపులు సర్వసాధారణం. కొంతమంది నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ కొడతారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి...

ఏపీ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్ అప్లై…

అమరావతి: ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నాలుగు...

ఏ1, ఏ2 లకి అందరూ అలాగే కనిపిస్తారు: టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు.!

అమరావతి: వైసీపీ కీలకనేత విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ అన్నా ఆ పార్టీ నేతలన్నా ఏ స్థాయిలో తన విమర్శల జల్లును కురిపిస్తారో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే గత కొన్ని రోజుల...

ఇక జనసేన వంతు.. పార్టీ అభ్యర్థులతో నేడు పవన్ సమీక్ష సమావేశం!?

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి నేటికీ సరిగ్గా నెల రోజులు అవుతోంది. ఇంకా ఫలితాలు రావాలి అంటే మరో 13 రోజుల పాటు వేచి చూడక తప్పదు. కౌంటింగ్ సమయం దగ్గర పడేకొద్దీ...

 అన్నీ కుదిరితే పవన్ సీఎం అవుతారంటున్న నాగబాబు…

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన 5 సీట్లు మించి గెలవదని చాలా సర్వేలు చెబుతున్నాయి. ప్రజల్లో కూడా అదే చర్చ కూడా నడుస్తోంది. ఎక్కువ శాతం సర్వేలు వైసీపీనే గెలవచ్చని చెబుతుంటే...కొన్ని సర్వేలు...

ఏపీలో జగనే రావాలి! శత్రుశేషం ఉంచొద్దు అంటున్న ప్రముఖ నటి !

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి నేటికీ సరిగ్గా నెల రోజులు పూర్తి అయ్యింది. మరో 13 రోజుల్లో ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. విజయం పై ఎవరి లెక్కల్లో వాళ్లు ఉండగా, అధికారంలోకి...

సీఎం చంద్రబాబుకి సిఎస్ షాక్ ఇవ్వబోతున్నాడా..?

అమరావతి: చంద్రబాబునాయుడుకు తాజాగా చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మరో షాక్ ఇచ్చినట్లే ఉంది. క్యాబినెట్ సమావేశం నిర్వహణపై తాను చొరవ తీసుకోకుండా మొత్తం బాధ్యతను చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ముందుకు వెళ్ళేట్లుగా...