Friday, March 22, 2019
Home Tags కేసీఆర్

Tag: కేసీఆర్

ఒకేసారి 17మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్: ఆ ముగ్గురికీ షాక్

  హైదరాబాద్‌: టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. గురువారం సాయంత్రం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకేసారి 17 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ముగ్గురు సిట్టింగ్‌లకు స్థానం...

టీడీపీకి మరో షాక్: పార్టీ సభ్యుడు రాజీనామా, టీఆర్ఎస్ అభ్యర్థిగా?

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆ పార్టీని వీడారు. గత కొంతకాలంగా...

నో డౌట్! టీడీపీదే గెలుపు, కేసీఆర్ ఫ్రంట్‌లో ఆ 2 పార్టీలే: చంద్రబాబు జోస్యం

ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుపై ఎలాంటి అనుమానం లేదని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార...

కేసీఆర్.. ఏపీ పాలిట విలన్: పవన్ కళ్యాణ్‌‌‌పై విజయశాంతి ప్రశంసలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పాలిట విలన్‌గా మారారని కేసీఆర్‌పై ఆమె మండిపడ్డారు. తెలంగాణ సీఎంకు ఆంధ్రా రాజకీయాల్లో ఏం...

హస్త విలాపం: 8వ వికెట్ డౌన్, టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కేటీఆర్‌తో భేటీ

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీ దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం కాగా, ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా గులాబీకి గూటికి చేరేందుకు పావులు కదుపుతున్నారు....

కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ ట్రైలర్!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఉద్యమ సింహం' ట్రయిలర్ విడుదైంది. నటరాజన్, పీఆర్ విటల్ బాబు, సూర్యలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి అల్లూరి కృష్ణం రాజు...

చేరిక ఖాయమే! కేసీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి భేటీ, ఆ సీటుపై కీలక చర్చ

హైదరాబాద్‌: పార్టీ అధిష్టానం సంప్రదింపులు జరిపినప్పటికీ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిక ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తన ముగ్గురు కుమారులతో...

కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్.. కాంగ్రెస్ సచిన్ టెండూల్కర్: రేవంత్ రెడ్డి సరదా వ్యాఖ్యలు…

హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్ జోన్‌లో ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం తాను పోరాడుతాననీ, ఇది తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సంప్రదాయాల...

ఊహించినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు: నలుగురు టీఆర్ఎస్, ఒకరు ఎంఐఎం

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా ఊహించినట్లుగానే జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు, ఎంఐఎంకు చెందిన ఒకరు ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి శేరి సుభాష్...

కేసీఆర్‌కు భారీ షాక్.. టీఆర్ఎస్‌లో సబిత చేరకుండా చక్రం తిప్పిన రేవంత్!

హైదరాబాద్: తనను ఇబ్బందులకు గురిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి గట్టి షాకిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సబితా...

కౌంట్‌డౌన్‌ మొదలైంది..బి కేర్ ఫుల్: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఆత్మాభిమానానికి, అరాచకానికి మధ్య జరిగే పోరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోల్చారు. ఈ 30 రోజుల సమగ్ర ప్రణాళికతో ఎన్నికలకు కదం తొక్కాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు...

ప్రధాని నరేంద్ర మోడీపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ టెర్రరిస్తులా కనిపిస్తున్నాడంటూ ఆమె వ్యాఖ్యానించారు. శనివారం శంషాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె బీజేపీపై...

మీకు భయపడాలా?: కేసీఆర్, కేటీఆర్‌లపై శివాజీ సంచలనం, భార్య ఏడ్చిందంటూ..

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న డేటా చోరీ కేసుపై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఐటీ గ్రిడ్‌ కేసు తెరపైకి...

వైసీపీకి కేసీఆర్ అధ్యక్షుడు, కేటీఆర్.. : మరోసారి ఆ 3 పార్టీలను ఏకేసిన చంద్రబాబు…

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్.. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీలే లక్ష్యంగా సాగింది. ఆ మూడు పార్టీలపై మరోసారి చంద్రబాబు విమర్శల దాడి...

ఎన్నికల హీట్ పెంచుతున్న నేతలు: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచార హోరు

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు తెలంగాణలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఓ వైపు మండిపోతున్న ఎండలకు తోడు.. రాజకీయ నేతలు ప్రసంగాలతో రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ అతి...

మోడీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం సురక్షితం, లేదంటే.: అమిత్ షా

నిజామాబాద్‌: నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం దేశానికి అవసరమని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. తూటాకు తూటాతో సమాధానం చెప్పే సమర్థత, ప్రపంచ దేశాలు మన వెనుకే...

ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి, ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ: జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు- బొలేరో వాహనం ఢీకొట్టడంతో ఏడుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. బొలేరో వాహనం దేవరకొండ...

మీ గొడవలు మాపై రుద్దొద్దు: కేసీఆర్, చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.?

గుంటూరు: రాజకీయాలు, గొడవలు ఏమైనా ఉంటే మీరు మీరే చూసుకోవాలని గానీ, ప్రజలపైనా రుద్దవద్దంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులకు సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత ఏడాది...

మూలాలు లేకుండా చేస్తా!: జగన్, కేసీఆర్‌లకు చంద్రబాబు హెచ్చరిక, ‘పీకే’ తెలుసా అంటూ..

చిత్తూరు: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి.. పార్టీ...

టీడీపీకి షాక్: టీఆర్ఎస్‌లో చేరుతున్నానంటూ సండ్ర, ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో...

గవర్నర్, కేసీఆర్, జగన్ ‘మహాశివరాత్రి శుభాకాంక్షలు’

హైదరాబాద్: తెలుగు ప్రజలకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వేర్వేరుగా మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని మహాశివరాత్రి పెంపొందిస్తుందని...

‘జగన్ వస్తే ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లూ గల్లంతే, నన్ను తిట్టడానికే మోడీ..’

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పార్టీకి అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థులను...

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఉపసభాపతి(డిప్యూటీ స్పీకర్)గా పద్మారావు గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక విషయాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సోమవారం శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రకటించారు. అనంతరం...

తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు చోటు: కేసీఆర్ కీలక ప్రకటన

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రతిపక్ష...