Saturday, July 20, 2019
- Advertisement -
Home Tags కాంగ్రెస్

Tag: కాంగ్రెస్

22 మంది మంత్రులు రాజీనామా! కర్ణాటకలో మైనారిటీలో పడిపోయిన కుమారస్వామి ప్రభుత్వం…

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్-జేడీఎస్ అధికార కూటమికి చెందిన రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఒక్కసారిగా కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా...

ఇక ‘ఫ్రీ బర్డ్’: ఎంజాయ్ చేస్తోన్న రాహుల్ గాంధీ! మొన్న థియేటర్‌లో సినిమా, నిన్న...

న్యూఢిల్లీ: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఇప్పుడిక ‘ఫ్రీ బర్డ్’ అయిపోయారు. దీంతో ఆయన ఓ సాధారణ పౌరుడి మాదిరిగా జీవిస్తున్నారు. మొన్న ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌కి వెళ్లి నలుగురితోపాటు కూర్చుని...

తెలంగాణలో ఇష్యూలపై.. పార్లమెంటులో దుమ్మురేపిన రేవంత్, సంజయ్!

న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ నేతలు తమ ప్రసంగాలతో దుమ్మురేపారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోడు భూముల వివాద అంశాన్ని లేవనెత్తారు. కుమురం...

లోక్‌సభ ముందుకు మళ్లీ ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు…

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ట్రిపుల్ తలాక్ బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ విపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్...

బీజేపీలోకి కోమటిరెడ్డి?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ పార్టీకి పోటీగా ఎదిగేందుకు చూస్తున్న బీజేపీలోకి కాంగ్రెస్ పెద్ద నేతలు చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.....కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన...

ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు: కేసీఆర్‌పై నారాయణ ఫైర్

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ...

కేసీఆర్…. నీకంటే చిన్నవాడైనా జగన్ మంచి పనులు చేస్తున్నాడు: కాంగ్రెస్ నేత

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి కొత్తగా సీఎం అయిన జగన్... నిరుపేద వర్గాలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపట్టాడని,...

కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, ఇక ఇప్పుడేం జరగబోతోంది?

హైదరాబాద్:  గతేడాది జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. మొత్తం 19 కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12...

రోజాకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుండేది: జగన్‌కి విజయశాంతి సూచన

హైదరాబాద్: తాజాగా ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి మంత్రివర్గంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాకు చోటు లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సీఎం...

భట్టి ఆమరణ దీక్ష భగ్నం…నిమ్స్‌కు తరలింపు

హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఇందిరా పార్క్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భట్టి ఆరోగ్యం క్రమంగా...

రేవంత్ సంచలన వ్యాఖ్యలు: ఏపీలో టీడీపీకి జరిగిందే త్వరలో టీఆర్ఎస్‌కు జరుగుతుంది…

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ...కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క ఇందిరా పార్కు వద్ద ఆమరణ...

ప్రతిపక్ష హోదా కావాలంటున్న అసదుద్దీన్…

హైదరాబాద్: తెలంగాణకు చెందిన 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్‌లో కలిసిపోయిన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ…కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఇంకెంతమాత్రం రెండో...

కేసీఆర్‌ని ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్: టీ కాంగ్రెస్

హైదరాబాద్: టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై నిరసన వ్యక్తం చేస్తూ...కాంగ్రెస్ నేతలు ఈరోజు హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద దీక్షకు దిగారు. ఈ దీక్షకు టీడీపీ, తెలంగాణ జన సమితి మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా...

లక్ అంటే ఇదే: లాటరీలో ఎంపీపీ పదవిని దక్కించుకున్న కాంగ్రెస్ ఎంపీటీసీ…

మెదక్: రాజకీయాలు అప్పుడప్పుడు అదృష్టం మీద కూడా నడుస్తుంటాయి. ఆ అదృష్టం ఉంటే ఊహించని విధంగా పదవులు వారి చెంత చేరుతాయి. ఇక ప్రజాభిమానం ఉన్న అదృష్టం లేక కొందరు కొన్ని పదవులు...

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు…

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కార్యకర్తల సమావేశం సందర్భంగా నిఖిల్ మాట్లాడినా వీడియో ఇప్పుడు కన్నడ రాజకీయాలో దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా...

టీఆర్ఎస్‌లో చేరిన ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఖాయమే…!

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతానికి టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ఎల్పీ విలీనం పూర్తి కావడంతో… ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే నెలకొంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19...

సీఎల్పీ విలీనంపై హైకోర్టుని ఆశ్రయించనున్న కాంగ్రెస్..

హైదరాబాద్: గురువారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కలిసి సీఎల్పీ విలీనం గురించి విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను అందించిన విషయం తెలిసిందే. తామంతా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యామని ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలలో...

తెలంగాణలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్… టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ, పంచాయితీ, లోక్‌సభ, పరిషత్ ఎన్నికల్లో వరుసగా ఘోర పరాజయాలని చవిచూసిన కాంగ్రెస్‌కి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో...

 అదృష్టం అంటే వీరిదే…ఒకరు లాటరీలో, మరొకరు ఒక్క ఓటు తేడాతో గెలుపు…

హైదరాబాద్: గత నెలలో తెలంగాణలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకి జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలని దక్కించుకుంది. అయితే ఈ ఓట్ల లెక్కింపు...

 స్థానికపోరులో టీఆర్ఎస్ హవా….32 జెడ్పీ స్థానాలు కారు కైవసం…

హైదరాబాద్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ... స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం దుమ్ములేపింది. గత నెలలో మూడు దశల్లో 5817 ఎంపీటీసీలకు, 538 జెడ్పీటీసీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న కారు…

హైదరాబాద్: తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సత్తా చాటుతుంది. అన్ని జిల్లాల్లోనూ కారు దూసుకుపోతోంది. చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో...

దేవుడా…సార్వత్రిక ఎన్నికలకు ఇంత ఖర్చు అయిందా..?

ఢిల్లీ: భారతదేశంలో ఎన్నికలు చాలా ఖరీదు అని మరోసారి రుజువైంది. ఇటీవల ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఖర్చు అయిందని ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌)...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం…

హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఈరోజు వరంగల్,నల్గొండ,రంగారెడ్డి స్థానాలకి జరిగిన ఎన్నికలకి సంబంధించి ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. నల్గొండలో...

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ..?

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. లోక్‌సభ ఫలితాల్లో నల్గొండ ఎంపీగా ఘన విజయం సాధించిన ఆయన తాజాగా ఎంపీగా ఎన్నికై దేశ రాజకీయాల్లోకి...