Tuesday, January 21, 2020
- Advertisement -
Home Tags ఇండియా

Tag: ఇండియా

తీరు మార్చుకోని చైనా.. మళ్లీ ఆ నరరూప రాక్షసుడికే మద్దతు!

న్యూయార్క్: పాకిస్తా‌న్‌కు అత్యంత మిత్ర దేశమైన చైనా తన పాడు బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారత్ విషయానికొచ్చేసరికి దాని తీరు మాత్రం మారడం లేదు. తాజాగా తన వైఖరితో భారత్‌పై మరోమారు విషం...

ఇస్రో మరో ఘనత: జీశాట్ 31 ప్రయోగం విజయవంతం, 15 ఏళ్లపాటు కమ్యూనికేషన్ సేవలు…

ఫ్రెంచ్ గయానా: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. ఏరియానా స్పేస్‌ రాకెట్‌ ద్వారా ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి భారత కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌...

భారత విజయం: మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ ఆమోదం, కానీ..

లండన్: మనదేశంలోని బ్యాంకులకు రూ. 9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న పారిశ్రామికవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశం రప్పించడానికి మరో ముందడుగు పడింది. మాల్యాను భారత్‌కు అప్పగించడానికి అనుమతిస్తూ...

అమ్మాయిలూ అదరగొట్టారు: కివీస్‌పై గెలుపు, వన్డే సిరీస్ భారత్ కైవసం

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో అటు టీమిండియా పురుషుల జట్టు.. ఇటు మహిళల జట్టు కూడా అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా పురుషుల జట్టు 3-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకోగా.....

న్యూజిలాండ్ ఎదుట భారీ విజయ లక్ష్యం.. దుమ్మురేపిన ఇండియన్ బ్యాట్స్‌మెన్

మౌంట్ మాంగనూయి: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 324 పరుగులు చేసి...

పీఎస్ఎల్వీ సీ44 విజయవంతం: కక్ష్యలోకి మిలిటరీ శాటిలైట్, విద్యార్థులకు ఇస్రో పిలుపు

శ్రీహరికోట(నెల్లూరు): సతీష్ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి గురువారం అర్ధరాత్రిటనింగిలోకి పంపిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ44 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ...

భారత్ Vs న్యూజిలాండ్: 8 వికెట్ల తేడాతో కివీస్‌పై టీమిండియా ఘన విజయం, ధావన్...

నేపియర్‌: ఆసీస్ పర్యటను విజయవంతంగా ముగించిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో కూడా శుభారంభాన్ని అందుకుంది. భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లీ సేన బోణీ కొట్టింది. తొలి వన్డేలో...

ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్: పుజారా డబుల్ సెంచరీ మిస్.. 622/7 పరుగుల వద్ద భారత్...

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్సింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. 303/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 622/7 వద్ద ఇన్నింగ్స్‌ను...

విజయ్ మాల్యాకు షాక్! భారత్‌కు అప్పగించాలంటూ లండన్ కోర్టు ఆదేశం!!

లండన్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన్ని భారత దేశానికి అప్పగించాలంటూ సోమవారం వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయ్ మాల్యా రూ.9 వేల...

షాకింగ్: భారత్‌కు పొంచి ఉన్న భారీ భూకంపం ముప్పు! ఎక్కడంటే…

న్యూఢిల్లీ: భారతదేశంలోని హిమాలయ ప్రాంతానికి పెను ప్రమాదం పొంచి ఉందని, అక్కడ భారీ భూకంపం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ పరిశోధనా సంస్థకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్తలు...

మహిళల టీ20 వరల్డ్ కప్: సెమీఫైనల్లో భారత్ ఓటమి, మిథాలీని పక్కన పెట్టడంపై నెటిజన్లు...

నార్త్‌ సాండ్‌ (అంటిగ్వా): మహిళా టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఓటమిని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్...

షాకింగ్: సనత్ జయసూర్యపై స్మగ్లింగ్ ఆరోపణలు, శ్రీలంక క్రికెట్ దిగ్గజం ఇమేజంతా ‘వక్కలు’!

నాగ్‌పూర్: క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు సనత్ జయసూర్య. ప్రచంచ క్రికెట్‌లో శ్రీలంకను ఓ బలమైన శక్తిగా నిలిపిన క్రికెటర్లలో జయసూర్య కూడా ఒకడు. అలాంటి జయసూర్య ఇప్పుడు స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ...

మరో సచిన్!? ఆరంగేట్రంలోనే అదరగొట్టిన ప‌ృథ్వీ షా! తొలి టెస్టులోనే సెంచరీ, అదీ 100...

రాజ్‌కోట్: క్రికెట్ ప్రేమికులకు ఆ కుర్రాడిని చూస్తుంటే మరో సచిన్‌‌ని చూస్తున్నట్లే అనిపిస్తోంది. సచిన్ మళ్లీ మైదానంలోకి వచ్చి షాట్లు కొడుతున్నట్లే అనిపిస్తోంది. ఆ కుర్రాడి పేరు ప‌ృథ్వీ షా. పైగా అతడికి...

పాకిస్తాన్ దుశ్చర్య: భారత జవాను గొంతు కోసి.. కనుగుడ్లు పీకి…

జమ్మూ కశ్మీర్: పాకిస్తాన్ బలగాలు మరో దుశ్యర్యకు పాల్పడ్డాయి.  భారత్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాను నరేంద్ర కుమార్‌ గొంతు కోసి, అతడి కనుగుడ్లు పీకేసి.. ఆ మృతదేహాన్ని జమ్మూలోని రామ్‌గర్ సెక్టార్‌లో..అంతర్జాతీయ సరిహద్దు...

భూమికి అంత్యంత చేరువగా వచ్చేసిన అంగారక గ్రహం!

వాషింగ్టన్: మూడ్రోజుల క్రితం ఆకాశంలో అద్భుతం చూశారు కదా.. అయితే ఈరోజు మరో అద్భుతం చూసేందుకు రెడీ అయిపోండి.  అవును, అంగారక గ్రహం వచ్చేసింది.  15 ఏళ్ల తర్వాత.. భూమికి అత్యంత చేరువగా...

భారత్‌లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరో తెలుసా?

హైదరాబాద్: భారత్‌లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరో తెలుసా? ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుకుంటున్నారా? లేకపోతే క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ అనుకుంటున్నారా? వీళ్లెవరూ కాదు.. మహేంద్ర సింగ్...

ఇక చైనాకు వణుకే! మరోసారి అగ్ని-5 పరీక్ష, సగం ప్రపంచం భారత్ గుప్పిట్లో!!

న్యూఢిల్లీ: అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ అగ్ని-5ను భారత్ మరోసారి  విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్‌లో ఈ క్షిపణి పరీక్ష...

వార్నీ.. 2017లో విదేశాల్లోని భారతీయులు పంపిన సొమ్మెంతో తెలుసా?

వాషింగ్టన్/న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న భారతీయులు 2017లో భారత దేశానికి పంపిన మొత్తం ఎంతో తెలుసా? 69 బిలియన్ డాలర్లు..అంటే సుమారు రూ.4.50 లక్షల కోట్లు.  అవును, ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు తాజాగా...