సోనీ నుంచి ఎక్స్‌పీరియా ఎస్ విడుదల: ఫీచర్లు అదిరిపోయాయి…

5:01 pm, Fri, 17 May 19
2

ఢిల్లీ: జపాన్ ఎలక్ట్రానిక్స్ త‌యారీదారు దిగ్గజం సోనీ… అదిరిపోయే ఫీచర్లతో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఏస్‌ని తాజాగా విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈఫోన రూ.31,190 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు జూన్ 1వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

సోనీ ఎక్స్‌పీరియా ఏస్ ఫీచర్లు…

5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెస‌ర్‌

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 9.0 పై డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా

8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌

ఐపీఎక్స్‌5 / ఐపీ ఎక్స్‌8 వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్‌

4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ

యూఎస్‌బీ టైప్ సి, 2700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌

చదవండి:  అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న హువావే వై9 ప్రైమ్ 2019…