ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎం40…

4:26 pm, Fri, 14 June 19

ముంబై: దక్షిణకొరియాకి చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం40ని తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

ఆకర్షణీయమైన్ ఫీచర్లతో 6జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ రూ.19,990 వినియోగదారులకు ఈ నెల 19వ తేదీ నుంచి లభ్యం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం40 ఫీచర్లు…

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్
128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
32, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 5.0, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

చదవండి: బంపర్ ఆఫర్: తక్కువ ధరలో ఇన్ఫినిక్స్  6జీబీ ర్యామ్ ఫోన్…