అతి తక్కువ ధరలో ఐటెల్ కొత్త ఫోన్…

10:11 pm, Sat, 18 May 19
3

ముంబై: ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీదారు ఐటెల్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఐటెల్ ఎ46 ను భార‌త మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. 2 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ కేవలం రూ.4,999 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో ప‌లు ఆకర్షణీయమైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఐటెల్ ఎ46 ఫీచ‌ర్లు…

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

1280×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌

16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌

8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.2, 2400 ఎంఏహెచ్ బ్యాట‌రీ

చదవండి: సోనీ నుంచి ఎక్స్‌పీరియా ఎస్ విడుదల: ఫీచర్లు అదిరిపోయాయి…