డర్టీ టూర్: 3 రాత్రులు, 4 పగళ్లు.. డ్రగ్స్, విచ్చలవిడి సెక్స్! ఎక్కడో తెలుసా?

secrets-of-sex-island
- Advertisement -

3 రాత్రులు, 4 పగళ్లు.. అంటే సాధారణంగా పర్యాటక ప్యాకేజీ అనుకుంటారు ఎవరైనా. అయితే ఇది ఒకరకంగా పర్యాటక ప్యాకేజీయేగానీ.. ఇందులో భాగంగా లభించే సేవలు మాత్రం కేవలం విలాస పురుషులకే.

అంటే.. ప్రపంచ వ్యాప్తంగా జల్సారాయుళ్లకు బాగా నచ్చే ప్యాకేజీ అన్నమాట. ఓ ట్రావెల్ సంస్థ ప్రారంభించిన ఈ వేడుకను ప్రపంచంలోనే అసభ్యకరమైన ఫెస్టివల్‌గా పిలుస్తున్నారు.

ఎందుకంటే.. అక్కడ ఉన్నన్ని రోజులూ డ్రగ్స్ మత్తులో జోగిపోవచ్చు. కంటికి నచ్చిన అమ్మాయితో విచ్చలవిడిగా సెక్స్ చేయొచ్చు. ఏం భయపడక్కర్లేదు.. అక్కడ ఇలాంటివన్నీ లీగలే.

అయితే ఏడాదికి ఒకసారి మాత్రమే.. అది కూడా నాలుగు రోజులపాటు మాత్రమే జరుగుంది ఇలాంటి ఉత్సవం. దీనికి అక్కడ ఈస్టర్ ఈవెంట్‌గా పిలుస్తున్నారు. ఇంతకీ ఇదెక్కడ జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా.. అయితే చదవండి మరి!

కొలంబియా: దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఓ ప్రైవేట్ ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్‌లో ‘ఈస్టర్ ఈవెంట్’ పేరుతో ఓ వేడుక నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనే వారు నాలుగు రోజులపాటు ఆ ఐలాండ్‌లో ఉండిపోవాలి.

ఇందుకు ప్రతి ఒక్కరు 4,500 అమెరికా డాలర్లు.. అంటే భారత కరెన్సీలో రూ.3,10,333 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి 22 వరకు ఈ వేడుకను నిర్వహించనున్నారు.

అసలు అక్కడేం జరుగుతుంది?

ఈ ఐలాండ్‌లో ఏం జరుగుతుందనే విషయంలో నిర్వాహకులు గోప్యత పాటిస్తున్నారు. కానీ అక్కడికి వెళ్లి వచ్చిన పలువురు జల్సారాయుళ్లు మాత్రం స్వర్గంలో గడిపి తిరిగి వచ్చామనే అనుభూతి తమకు కలిగినట్లు చెబుతున్నారు. గతంలో ఈ ఐలాండ్‌లో గడిపి వచ్చిన వారి వివరాల ప్రకారం…

బుకింగ్ ఇలా…

ఈ ఐలాండ్‌లో జరిగే ‘ఈస్టర్ ఈవెంట్’లో పాల్గొనాలని భావించే పురుషులు https://www.sexisland.co అనే వెబ్ సైట్‌లోకి వెళ్లి ఈవెంట్ టిక్కెట్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇందుకు ఎలక్ట్రానిక్ చెక్ లేదా వైర్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదా బిట్ కాయిన్ పద్ధతిలో డబ్బులు చెల్లించవచ్చు.

ఫ్లయిట్ టిక్కెట్ కొనుగోలు చేయాలి…

ఆ తరువాత కొలంబియా (ట్రినిడాడ్ అండ్ టొబాగో ఎయిర్‌పోర్ట్) వెళ్లేందుకు ఫ్లయిట్ టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కొన్న టిక్కెట్ వివరాలు ఐలాండ్ నిర్వాహకులకు ఈ-మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

దీనివల్ల ఏ దేశం నుంచి ఎంతమంది, ఏ రోజున వస్తున్నారో వారికి ముందుగానే తెలుస్తుంది. అక్కడి ఎయిర్‌పోర్టులో మీరు దిగగానే మీకోసం కారు, డ్రైవర్ సిద్ధంగా ఉంటారు.

మీరు జస్ట్ మీ ఇంటిపేరు ప్రింట్ చేసి ఉన్నప్లకార్డ్ లాంటిది పట్టుకుని ఉంటే చాలు. వాళ్లే గుర్తుపట్టి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు.

నేరుగా విలాసవంతమైన నౌకలోకి…

అక్కడ్నించి పర్యాటకులను ఓ లగ్జరీ నౌక ద్వారా ఈవెంట్ జరిగే ప్రైవేట్ ఐలాండ్‌కు తీసుకెళతారు. ఈ నౌకలో మొత్తం అమ్మాయిలే ఉంటారు. మ్యూజిక్, డ్యాన్స్‌లతో వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు.

మీకిష్టమైతే వారితో డ్యాన్స్ చేయొచ్చు. మీకు నచ్చిన ఇద్దరు అమ్మాయిలను ఎంపిక చేసుకోవచ్చు. ఆ అమ్మాయిలతో ఏకాంతంగా గడపడానికి నౌకలోనే ఓ గది ఇస్తారు. ఆ తరువాత ఆ లగ్జరీ నౌక సెక్స్ ఐలాండ్‌కు చేరుకుంటుంది.

రోజుకు ఇద్దరు అమ్మాయిలతో…

ఆ ఐలాండ్‌లో ఓ హోటల్‌ను పూర్తిగా ఈ ఈస్టర్ ఈవెంట్‌కే కేటాయిస్తారు. ఆ హోటల్‌లో మీకు కేటాయించిన గదిలోకి ఆ ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్లవచ్చు. ఆ తరువాత ఇక మీ ఓపిక. అలా రోజుకు ఇద్దరు అమ్మాయిలతో మీరు అక్కడున్నన్ని రోజులు గడపవచ్చు.

ఇద్దరు కంటే ఎక్కువ అమ్మాయిలు కావాలంటే మాత్రం మళ్లీ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే, ప్యాకేజీ ప్రకారం.. ఒక పురుషుడు ఇద్దరు అమ్మాయిలతోనే ఎంజాయ్ చేయాలి. లేదంటే తమతో వచ్చిన అతిథులతో మాట్లాడుకుని అమ్మాయిలను మార్చుకోవచ్చు.

ఆ నాలుగు రోజులు.. భూతల స్వర్గమే…

ఏప్రిల్ 19 నుంచి 22 వరకు.. నాలుగు రోజులపాటు జల్సారాయుళ్లకు భూతల స్వర్గమే. రోజూ కంటికి నచ్చిన అమ్మాయిలతో అన్‌లిమిటెడ్‌గా శృంగారంలో మునిగితేలవచ్చు. ఎవరికి ఎలా నచ్చితే అలా వాడుకోవచ్చు. మీ ఫాంటసీలన్నీ వారికి చెప్పి తీర్చుకోవచ్చు.

డ్రగ్స్ అలవాటు ఉన్న వారికి కావలసినన్ని డ్రగ్స్ లభిస్తాయి. ఇవే కాకుండా నౌకలో, హోటల్‌లో, బీచ్‌లో విందులు, వినోద కార్యక్రమాలు ఉండనే ఉంటాయి. మొత్తం మీద పురుషులు విచ్చలవిడిగా వారి కోరికలు తీర్చుకోవచ్చు.

‘‘ఇవేం వేడుకలు.. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?’’

అయితే ఈ ‘సెక్స్ ఐలాండ్’ను బ్యాన్ చేయాలని మహిళలు, సామాజికవేత్తలు కోరుతున్నారు. ఇటువంటి వేడుకలు నిర్వహించడమంటే నేరాలను ప్రోత్సహించడమేనని వారు అంటున్నారు.

ఆ డ్రగ్స్ మత్తులో అక్కడ అనుకోని రీతిలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు.

అయితే వీటిపై ఈస్టర్ ఈవెంట్ నిర్వాహకులు స్పందిస్తూ.. ఇది పూర్తిగా చట్టబద్దంగా నిర్వహిస్తున్న వేడుక అని, ఇందుకు వారికి అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు.

అంతేకాదు ఈ ఐలాండ్‌కు వచ్చే అమ్మాయిలు కూడా ఇష్టపూర్వకంగానే వేడుకలో పాల్గొంటున్నారు తప్ప ఎవరినీ అక్రమంగా అక్కడికి తరలించడం లేదని చెబుతున్నారు.

- Advertisement -