తెలుగు వెబ్ పోర్టల్ న్యూస్ ఎక్స్‌ప్రెస్.ఆన్‌లైన్ (newsxpress.online)లో న్యూస్, సినిమా, టెక్నికల్ విభాగాలలో పనిచేసేందుకు ఉత్సాహవంతులైన, వెబ్ జర్నలిజంలో అనుభవం కలిగిన యువతీ యువకులు కావలెను. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, సినిమా, ఫీచర్స్, కరంట్ అఫైర్స్ తదితరాలపై మంచి అవగాహన కలిగి ఉండాలి. అర్హతలు, అనుభవాన్ని బట్టి ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది.
సబ్ ఎడిటర్లు (తెలుగు)
జాబ్ టైప్: ఫుల్ టైమ్( వేతనం ) / పార్ట్ టైమ్( పారితోషికం )
జాబ్ లొకేషన్: హైదరాబాద్
అర్హతలు, అనుభవం: గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తోపాటు జర్నలిజం చేసి ఉండాలి. వెబ్ / ప్రింట్ మీడియాలలో 1-5 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇంగ్లీషు, తెలుగు భాషలపై మంచి పట్టు ఉండి, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
సీనియర్ సబ్ ఎడిటర్లు (తెలుగు)
జాబ్ టైప్: ఫుల్ టైమ్( వేతనం ) / పార్ట్ టైమ్( పారితోషికం )
జాబ్ లొకేషన్: హైదరాబాద్
అర్హతలు, అనుభవం: గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తోపాటు జర్నలిజం చేసి ఉండాలి. వెబ్ / ప్రింట్ మీడియాలలో 5-10 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇంగ్లీషు, తెలుగు భాషలపై మంచి పట్టు ఉండి, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
ఫొటో గ్యాలరీ, వీడియో గ్యాలరీ ఎడిటర్లు
జాబ్ టైప్: ఫుల్ టైమ్( వేతనం ) / పార్ట్ టైమ్( పారితోషికం )
జాబ్ లొకేషన్: హైదరాబాద్
అర్హతలు, అనుభవం: గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తోపాటు న్యూస్, సినిమా విభాగాలకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ క్రియేటింగ్, ఎడిటింగ్, పోస్టింగ్ వంటి విషయాల్లో అభ్యర్థులు 1-5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇంగ్లీషు, తెలుగు భాషలు తెలిసి ఉండాలి. ఫోటోస్, ఆడియో, వీడియో ఎడిటింగ్‌పై మంచి అవగాహన కలిగి ఉండి, సమయానుకూలంగా వెబ్ పోర్టల్‌లో ఫొటోలు, వీడియోలు అప్‌డేట్ చేయగలిగి ఉండాలి.
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్
జాబ్ టైప్: ఫుల్ టైమ్( వేతనం ) / పార్ట్ టైమ్( పారితోషికం )
జాబ్ లొకేషన్: హైదరాబాద్
అర్హతలు, అనుభవం: గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తోపాటు న్యూస్, సినిమా విభాగాలకు సంబంధించి పబ్లిష్ అయ్యే వార్తలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికలు (ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్ తదితరాలు) ద్వారా అత్యధిక మందికి చేరవేసే అనుభవం, నైపుణ్యం ఉండాలి. అభ్యర్థులకు ఏదైనా వెబ్ పోర్టల్‌లో 1-5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇంగ్లీషు, తెలుగు భాషలు తెలిసి ఉండాలి. మొత్తంగా చెప్పాలంటే.. న్యూస్ ఎక్స్‌ప్రెస్ వెబ్ పోర్టల్‌ను అన్ని వర్గాలకు చేరువ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి.
వర్డ్ ప్రెస్, పీహెచ్‌పీ వెబ్ డెవలపర్లు
జాబ్ టైప్: ఫుల్ టైమ్( వేతనం ) / పార్ట్ టైమ్( పారితోషికం )
జాబ్ లొకేషన్: హైదరాబాద్
అర్హతలు, అనుభవం: గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తోపాటు వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ముఖ్యంగా వర్డ్ ప్రెస్ ప్లాట్‌ఫామ్‌పై మంచి అవగాహన ఉండాలి. అభ్యర్థులకు HTML, PHP, Javascript & CSS, Photoshop, WordPress తదితర ఫ్లాట్‌ఫాంలపై మంచి అవగాహనతోపాటు 1-5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇంగ్లీషు, తెలుగు భాషలు తెలిసి ఉండాలి. వెబ్ పోర్టల్ ఫ్రంట్ ఎండ్ అవసరాలకు తగినట్లుగా సమయానుకూలంగా బ్యాక్ ఎండ్‌లో స్ర్కిప్ట్ మార్చడం, ఫొటోగ్యాలరీ, వీడియో గ్యాలరీలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి.
అర్హతలు, ఆసక్తి, ఉత్సాహం ఉన్న యువతీ యువకులు వారి రెజ్యూమ్‌లను editor@newsxpress.online కు పంపించవచ్చు.