జెర్సీ థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలుసా….!

6:40 pm, Wed, 17 April 19
Jersey Movie Latest News, Nani Latest News, Tollywood News, Newsxpressonline

హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా గౌతమ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం జెర్సీ. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక నాని నటించిన గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా ఆడలేకపోయినప్పటికీ..ఈ సినిమా మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టినట్లు తెలుస్తుంది.

ఇక ఏరియా వైజ్ బిజినెస్ లెక్కలు చూస్తే..

* సీడెడ్ – 3 కోట్ల 15 లక్షలు

* ఈస్ట్ గోదావరి – 1 కోటి 63 లక్షలు

* వెస్ట్ గోదావరి – 1 కోటి 24 లక్షలు

* కృష్ణా – 1 కోటి 42 లక్షలు

* నైజాం / ఉత్తరాంధ్ర – 10 కోట్లు

* నెల్లూరు – 81 లక్షలు

* గుంటూరు – 1 కోటి 82 లక్షలు

ఏపీ & తెలంగాణ మొత్తం – 20 కోట్ల 08 లక్షలు

* రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి 88 లక్షలు

* ఓవర్సీస్ – 4 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ – 26 కోట్ల వరకు జరిగిందని అంచనా వేస్తున్నారు. మరి ఈ రేంజ్ కలెక్షన్లు నాని రాబట్టగలడా లేదా అనేది చూడాలి.