>> విజయనగరం: టీడీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్, అశోక్‌గజపతి రాజు నివాసంలో భేటీ, 24న టీడీపీలో చేరికకు నిర్ణయం, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది.. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది: కిశోర్ చంద్రదేవ్
>> హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై మళ్లీ రేవంత్ రెడ్డి విమర్శలు, పోచారం శ్రీనివాస రెడ్డి తల్లి చనిపోతే కేసీఆర్ రెండుసార్లు వెళ్లి పరామర్శించారు. కానీ పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళ్లి అర్పించేందుకు మాత్రం ఆయనకు తీరిక లేదు, ఒకవేళ పాకిస్తాన్‌తో యుద్ధమే గనుక వస్తే.. ఎన్నికలు ఉండకపోవచ్చు: రేవంత్ రెడ్డి