Tuesday, May 21, 2019
- Advertisement -

Daily Archives: February 11, 2019

chandrababu targets modi

‘చంద్రబాబు హీరో’: ఢిల్లీలో ముగిసిన దీక్ష, రాహుల్, దేవెగౌడ సహా నేతల టార్గెట్ మోడీయే…

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో సోమవారం ఉదయం ధర్మపోరాట దీక్షను చేపట్టిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాయంత్రం ముగించారు....
One of the girl student of University of Farmington is set to appear before a judge and, hopefully, be freed of the GPS tracker strapped around her ankle.

షాకింగ్: అమెరికాలో హైదరాబాద్ యువతి కన్నీటి గాథ! కాలికి జీపీఎస్ ట్రాకర్ కట్టి, అమెరికా వదిలి వెళ్లొద్దంటూ…

కాలిఫోర్నియా: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించుకుని జీవితంలో స్థిరపడాలని ఓ హైదరాబాద్ యువతి(25) కన్న కలలు కల్లలయ్యాయి. రూ.20 లక్షలు అప్పుచేసి మరీ అమెరికా వెళ్లిన ఆ యువతి...
romantic movie luanch, newsxpress.online

పూరి తనయుడి కొత్త చిత్రం ప్రారంభం! సినిమా టైటిల్ ఇదే!

హైదరాబాద్: డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత 'ఆంధ్రాపోరి' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత పూరి డైరెక్షన్ లో మెహబూబా చిత్రంతో...
ap ssc exams

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల, మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు…

అమరావతి: ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పదో...
DIrector-Surender-Reddy, newsxpress.online

యాత్ర సినిమాపై మెగా డైరెక్టర్ హాట్ కామెంట్స్ !

హైదరాబాద్ :మాజీ సీఎం, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం యాత్ర. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో వై ఎస్ గ...
pay and stay scam

పే అండ్ స్టే వీసా స్కాం: అమెరికాలో మన విద్యార్థుల పరిస్థితి ఏంటి? భారత ప్రభుత్వం ఏం చేస్తోంది?

న్యూఢిల్లీ: అమెరికాలో పే అండ్ స్టే వీసా స్కాంలో అరెస్టయిన భారతీయ విద్యార్థుల కేసును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం జైళ్లలో ఉన్న విద్యార్థులను బయటికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం...
maheshbabu dilraju, newsxpress.online

ఆసక్తికరం: ల్యాండ్ మార్క్ మూవీ అయినంత మాత్రాన ఏ సినిమా ఆడదు: మహేష్ బాబు ‘మహర్షి’పై దిల్ రాజు...

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వేసవి కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 25 న...
Srikakulam-Man-Commits-Suicide

ఢిల్లీ: ఏపీ భవన్ సమీపంలో శ్రీకాకుళం వ్యక్తి ఆత్మహత్య

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ తెలుగు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ సమీపంలో ఇతర మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించారు. చక్రాల కుర్చీలో చనిపోయిన ఈ వ్యక్తిని గుర్తించిన...
vijayasanthi slams kcr for regional ring road

రాజమౌళి ‘RRR’ను బీట్ చేయనున్న కేసీఆర్ ‘RRR’: విజయశాంతి సంచలన ఆరోపణలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి.. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా, మరోసారి కేసీఆర్ సర్కారుపై...
Nara-Devansh-act-an-ntr-biopic

‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో నారా దేవాన్ష్!

హైదరాబాద్:  మాజీ సీఎం , విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా...
kanna-lakshminarayana comments on tdp leaders

ప్రధాని మోడీ అడవి సింహం.. టీడీపీ నాయకులు గ్రామ సింహాలు!: ‘కన్నా’ సంచలన వ్యాఖ్యలు…

అమరావతి : ప్రస్తుతం ఏపీలో రాజకీయం అట్టుడుకుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రంలో రాజకీయం తీవ్ర ఉగ్రరూపం దాల్చుతుంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ కి స్పెషల్ స్టేటస్ ని...
nagababu ht coemmts on niharika

నిహారిక పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాగబాబు!

తన కుమార్తె నీహారికకి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ,మంచి అబ్బాయి అయితే చాలని, కులంతో సంబంధం లేదని అంటున్నారు మెగాబ్రదర్ నాగబాబు. ఇటీవల ఓ...
cbn deeksha

మోడీకి కౌంటర్: ఢిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష, మాట మార్చడంపై వామపక్షాల ఝలక్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో సోమవారం ఉదయం ధర్మపోరాట దీక్షను చేపట్టారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా...
chandrababu dharma porat diksha

ఢిల్లీలో ప్రారంభమైన టీడీపీ ‘ధర్మపోరాట దీక్ష’! బాబు ఉద్వేగభరిత ప్రసంగం!

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా, తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట దీక్ష కొద్దిసేపటి క్రితం మొదలైంది. దీక్షను ప్రారంభిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని టార్గెట్...
modi-cbn

వెన్నుపోటులో చంద్రబాబే సీనియర్!: ఏపీ సీంను ఏకిపారేసిన మోడీ, ‘తండ్రీకొడుకులు దిగిపోవాల్సిందే’…

గుంటూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మూడు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు...
rajani-dance

వైరల్ అవుతోన్న రజినీకాంత్ వీడియో! కూతురి పెళ్లిలో అదిరిపోయే స్టెప్స్…

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరుకే ఒక క్రేజ్ ఉంది . అభిమానులు ఆయన సినిమాల అప్ డేట్స్ కోసం నిరంతరం ఎదురుచూస్తూనే ఉంటారు. అంతేకాదు ఏ చిన్న వీడియో వచ్చినా పులకించిపోతూంటారు....
chandrababu-..tammareddy

ఎన్టీఆర్‌కు భారతరత్న విషయంలో హైడ్రామా? చంద్రబాబే కారణం… తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ టాలీవుడ్ దర్శకనిర్మాత, రాజకీయ విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని పదేపదే డిమాండ్ చేస్తున్న చంద్రబాబే దానిని అడ్డుకుంటున్నట్టు అనుమానంగా ఉందని చెప్పాడు. తనకు వచ్చిన...