Tuesday, May 21, 2019
- Advertisement -

Daily Archives: February 4, 2019

rahul-nitin

ఆ పార్టీలో గడ్కరీ ఒక్కడే దమ్మున్నోడు: రాహుల్ సెటైర్లు

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఒక్కరే కాస్త ధైర్యమున్న నేతని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అన్నారు. రాఫెల్ కుంభకోణం, అనిల్ అంబానీ, రైతుల ఆవేదన, వ్యవస్థల...
divyavani

రోజా! చంద్రబాబు తంతే పాతాళానికి పోతావు..: దివ్యావాణి తీవ్ర వ్యాఖ్యలు

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యావాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తంతే.. రోజా పాతాళ లోకానికి వెళ్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు...
mamata-benarjee-birendar-singh

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన?: పరోక్షంగా హెచ్చరించిన కేంద్ర మంత్రి…

న్యూఢిల్లీ: శారదా స్కాం కేసు విచారణకు వచ్చిన సీబీఐ అధికారులను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతా దీక్ష చేపట్టడంతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు...
kalyanram

చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణం తీస్తుంది: అన్నయ్య, నాన్నను కోల్పోయానంటూ కళ్యాణ్‌రామ్

హైదరాబాద్‌: మనం చేసే చిన్నపాటి పొరపాటు, నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుందని టాలీవుడ్ హీరో కళ్యాణ్‌రామ్ అన్నారు. భద్రతా నియమాలు తెలిసినా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తామని, అది తగదని సూచించారు. సోమవారం సరూర్‌నగర్‌ ఇండోర్‌...
netijans fidha with childrens photo

నెట్టింట వైరల్‌ అవుతోన్న చిన్నారుల ఫొటో! చూసి ఫిదా అవుతున్న సెలబ్రిటీలు…

ఈ మధ్య కాలంలో సెల్ఫీల పిచ్చి బాగా ఎక్కువైపోయింది. ఎంతగా అంటే సెల్ఫీల కోసమే మొబైల్ తీసుకునేంతలా మారిపోయారు. ఎక్కడికి వెళ్లినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాకూడా సెల్ఫీ తీసుకోవడం అనేది పరిపాటిగా వస్తుంది....
another paruvu hatya

ఏపీలో మరో పరువు హత్య! కూతురి గొంతునులిమి చంపిన తండ్రి?

ప్రకాశం: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పరువు హత్యల పరంపరం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల ముందు తెలంగాణలోని మిర్యాలగూడలో ప్రణయ్‌ని అత్యంత కిరాతకంగా చంపిన విషయం అందరికి తెలిసిందే. తన...
babu appadam

అప్పడాలపైనా ‘చంద్రబాబు’: కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు మామూలుగా లేవుగా!

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు నెటిజన్లు కూడా సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమ సభ సందర్భంగా...
pubg game

షాకింగ్: PUBG గేమ్‌కి బలైన మరో ప్రాణం! అడిగిన మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య!

PUBG అనే ఈ గేమ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని ఊపేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ గేమ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యువత ఈ గేమ్‌కు పూర్తిగా...
rape crime crime against

దారుణం: నెల్లూరులో మరో నిర్భయ! రైలు కోసం వేచి ఉండగా.. బెదిరించి, కొట్టి.. ప్రియుడి ఎదుటే గ్యాంగ్ రేప్!

నెల్లూరు: మహిళలు, యువతులపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలని కామాంధుల బారినుండి కాపాడేందుకు ఈ ప్రభుత్వం ఎన్ని చర్యలు, కఠిమైన నిర్ణయాలు తీసుకుంటున్నాకూడా అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయే తప్ప...
jagga reddy

బ్లాక్‌మెయిలర్ హరీశ్! నిజాయితీ గల నేత కేటీఆర్: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఇప్పుడు ఆయన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే, మాజీ...

రాజమౌళి మల్టీస్టారర్‌లో ‘బాహుబలి’!

హైదరాబాద్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ కలయిక‌లో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ భారీ...
amit-shah fires on ap cm chandrababunaidu

ఏపీకి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చాం.. చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు అమిత్ షా సవాల్!

విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. సోమవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. 'ఏపీకి 20 జాతీయ సంస్థలను మంజూరు...
Tarak-ratna restaurant was demolished

‘తారకరత్న’కు ఊహించని షాక్ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ! ఫిర్యాదులు వచ్చాయంటూ రెస్టారెంట్‌ కూల్చివేత!

హైదరాబాద్: నందమూరి హీరో తారకరత్నకు భారీ షాక్‌ తగిలింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.12లో తారక రత్న నడుపుతున్న కబరా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దీంతో రెస్టారెంట్‌...
anil ambani

అనిల్ అంబానీ ఆర్‌కామ్ సంచలన నిర్ణయం! భారీగా షేర్ల పతనం, ఇతర గ్రూపు కంపెనీలపైనా తీవ్ర ప్రభావం…

ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరో మార్గం లేకపోవడంతో దివాలా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది....

వీసా స్కాం: తెలుగు విద్యార్థులు ఈనెల 5 లోగా అమెరికా విడిచి వెళ్లిపోవడమే ఉత్తమం, లేదంటే…

వాషింగ్టన్: అమెరికాలో వీసా స్కాంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఈ నెల 5లోగా అమెరికా విడిచి స్వదేశానికి వెళ్లిపోవడమే ఉత్తమం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కాంలో ఇరుక్కున్న తెలుగు విద్యార్థులు అక్కడి...
arjun suravaram first look released

టైటిల్ మార్చిన నిఖిల్! ఫస్ట్ లుక్ విడుదల…

హైదరాబాద్: టాలీవుడ్ లో చాలామంది యువహీరోలు ప్రస్తుతం రాణిస్తున్నారు.అలాంటి వారిలో హీరో నిఖిల్ కూడా ఒకడు. తన కెరియర్ మొదటి నుండి విభిన్నమైన పాత్రలని ఎంచుకుంటూ పోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ ఒక...
sushma swaraj

ఒమన్‌లో నా కూతురు నరకం చూస్తోంది.. కాపాడండి: సుష్మకు హైదరాబాద్ మహిళ మొర…

హైదరాబాద్‌: ఒమన్ దేశంలో తన కూతురు నరకం అనుభవిస్తోందని, ఆమెను ఎలాగైనా కాపాడి స్వదేశానికి తీసుకురావాలని హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ.. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఉద్యోగం...
jagan case filed on chandrababu ec

కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు !

  కేంద్ర ఎన్నికల సంఘంతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికార యంత్రాగాన్ని, పోలీసు వ్యవస్థలను టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని...
roja fires on ap cm

మహిళల ద్రోహి, నరకాసుర పాలన: సీఎం చంద్రబాబు‌‌పై మరోసారి వైసీపీ ఫైర్ బ్రాండ్ నిప్పులు, సవాల్!

అమరావతి: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. అయితే  సోమవారం మీడియా సమావేశంలో...

తీవ్ర విషాదంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం! ఏమైందంటే…

హైదరాబాద్: తెలుగు సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాతృమూర్తి శకుంతలమ్మ ఇవాళ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు తిప్పరాజువారి వీధిలోని నివాసంలో ఆమె మరణించారు. శకుంతలమ్మ వయసు 89 సంవత్సరాలు. వయోభారంతో ఆమె కన్నుమూశారని...
yatra primiyar show ticket retas

‘యాత్ర’ ప్రీమియర్ షో తొలి టికెట్‌ ధర.. ఎంతో తెలుసా!?

హైదరాబాద్: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి మన రాజన్న పాత్రలో...
embassy

వీసా స్కాం: 30 మంది తెలుగు విద్యార్థుల విడుదల, భారత ఎంబసీ ముమ్మర యత్నాలు…

వాషింగ్టన్: ఫర్మింగ్‌టన్‌ ఫేక్‌ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన విద్యార్థుల విడుదల కోసం భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వర్సిటీ మోసం చేస్తే.. విద్యార్థులను అరెస్ట్ చేయడం సరైంది కాదని, వారిని వెంటనే...
vijaydevarakonda act an young director

మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్! కొత్త దర్శకుడితో మరో ప్రయోగం…

విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న పేరు. ఈయన వరసగా సినిమాలు చేస్తు, ఇండస్ట్రీ లోని ఏ హీరోకి అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం యువ దర్శకుల దర్శకత్వంలో సినిమాలు...
anushka shetty special rool an sairaa

మెగాస్టార్ ‘సైరా’లో.. కీలకపాత్రలో అనుష్క! స్వయంగా మాట్లాడి ఒప్పించిన చరణ్?

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో సైరా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఇక ఇందులో ఒక...