Tuesday, May 21, 2019
- Advertisement -

Daily Archives: February 2, 2019

Rishi_Kumar_Shukla

ఎట్టకేలకు.. సీబీఐ కొత్త చీఫ్‌గా రిషికుమార్ శుక్లా! ఖర్గే వ్యతిరేకించినా.. ప్రధాని, సీజేఐ ఆమోదం

న్యూఢిల్లీ: ఎట్టకేలకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పూర్తిస్థాయి కొత్త డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి రిషికుమార్‌ శుక్లా ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 1983...
modi

దీదీకి భయమెందుకో అర్థమైంది: బెంగాల్‌లో మమతకు మోడీ చురకలు, సభలో స్వల్ప తొక్కిసలాట

కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలు బీజేపీని ఆదరిస్తున్న తీరు చూసి మమతా బెనర్జీ భయపడుతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న...
encounter

లైవ్ ఎన్‌కౌంటర్: చంపమంటూ జనం కేకలు, పట్టపగలే క్రిమినల్‌ను కాల్చిపారేసిన పోలీసులు

పాట్నా: బీహార్ రాష్ట్రంలో నేరాలు ఘోరాలు ఎక్కువగానే జరుగుతుంటాయి. అందుకే నేరస్తులను నేరుగా ఎన్‌కౌంటర్ చేసి నేరం చేయాలంటేనే భయం పుట్టిస్తున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతోపాటు బీహార్ రాష్ట్రంలో కూడా ఇటీవల కరుడుగట్టిన...
high court

అంతా మీ ఇష్టమేనా?: కరీంనగర్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం, ఎందుకంటే.?

హైదరాబాద్‌: కరీంనగర్ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు సివిల్‌ డ్రెస్సుల్లో వెళ్లి దాడులు చేయడం ఏంటని ప్రశ్నించింది. పోలీసులకు యూనిఫాం, దానిపై పోలీసు పేరు, కోడ్‌ ఉంటాయని...
nagababu new videos release her channel

‘నేను నా అవినీతి..’! స్కిట్ నాది.. టైటిల్ మీది.. మెగాబ్రదర్…

మెగా బ్రదర్ నాగబాబు గతకొన్ని రోజులుగా తన వీడియోలతో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య నందమూరి బాలకృష్ణ పై వరుస వీడియోలతో హోరెత్తించాడు. ఆ తరువాత ‘మై ఛానెల్ నా...
affair

దారుణం: ప్రియుడితో సన్నిహితంగా తల్లి! చూసిందని కన్నకూతుర్నే చంపి, నదిలో పడేసింది…

ఛండీఘర్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కన్న ప్రేమను కూడా మరిచింది. తాను ప్రియుడితో కలిసుండగా చూసిందని.. పదేళ్ల కన్న కూతుర్ని దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన హర్యానాలోని...

రోజుకో లుక్‌తో అదరగొడుతున్న సీఎం చంద్రబాబు! నిన్న బ్లాక్, నేడు ఖాకీ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు కొన్ని రోజులుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకో లుక్ తో అందరి దృష్టి తనపై పడేటట్టు చూసుకుంటున్నారు....
Shikha Chowdhury likely to be arrested

జయరామ్ మృతి : శిఖా చౌదరి అరెస్ట్ అయ్యే అవకాశం !

కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ , ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని జయరామ్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణ లో భాగంగా పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి...
us- visa scam

వీసా స్కాం: పోలీసుల అదుపులోనే 129 మంది భారతీయులు, సాయం కోసం భారత ఎంబసీ హాట్‌లైన్…

  వాషింగ్టన్‌: అమెరికాలో చోటు చేసుకున్న నకిలీ విద్యార్థుల వీసా కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో చిక్కుకున్నది ఎక్కువగా తెలుగువారే కావడం సంచలనంగా మారింది. విద్యార్థి వీసా...
Manchu-Manoj-Warning-To-Modi

హోదా ఇవ్వాల్సిందే! ప్రధాని మోడీ‌పై.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు…

హైదరాబాద్: డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ తనదైన నటనతో తెలుగు సినీ అభిమానులని అలరించాడు. కానీ ఈ మధ్య వరుస ప్లాప్స్ రావడంతో...
saipallavi act as allu arjun new movie

మరోసారి మెగా ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి, అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గ ఎదిగింది. తన...
union budget 2019

బడ్జెట్ 2019: తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యే! ఎన్ని విన్నపాలు అటకెక్కాయంటే..?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ మధ్యతరగతి ప్రజలు, రైతులకు కొంత మేలు చేసేదిగా ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాలకు మాత్రం మొండిచెయ్యే చూపింది. తెలుగు రాష్ట్రాలు కోరుతున్న ప్రాజెక్టులేమీ మంజూరు...

మళ్లీ బాలయ్య-బోయపాటి కాంబినేషన్.. ఈసారి ముఖ్యమంత్రిగా ‘లెజెండ్’

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ-స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ మరో అద్భుతమైన సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ భోగట్టా. ఈసారి బాలయ్యను ముఖ్యమంత్రిగా చూపించాలని బోయపాటి ఫిక్సయ్యాడట. ఇందుకోసం పవర్‌ఫుల్...
jayaram-chigurupati-murder-mystery

చిగురుపాటి హత్య కేసు: రంగు మారిన మృతదేహం.. విషప్రయోగం జరిగి ఉంటుందా? పోలీసుల అనుమానం…

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వెళుతూ, నందిగామ వద్ద తన సొంత కారులోనే మరణించి కనిపించిన చిగురుపాటి జయరామ్ పై విష ప్రయోగం జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జయరామ్ మృతదేహానికి...
Jayaram-Chigurupati-mudder-1

చిగురుపాటి హత్య కేసు: హైదరాబాద్‌లోనే హత్య, కారులో ఓ యువతి కూడా.. అసలేం జరిగింది?

హైదరాబాద్: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో వెలుగులోకి వస్తున్న ఒక్కో నిజంతో పోలీసులే షాకవుతున్నారు. పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. వెలుగు చూస్తున్న ఒక్కో...
rahul ramakrishna entry to the hollywood

హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ కమెడియన్..!

తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతోమందికి దారిచూపింది. ఎంతోమంది నటులు ముందుగా తెలుగుతెరపై మెరిసి, ఆ తరువాత అన్ని భాషలలో ఒక వెలుగు వెలిగారు. ఇకపోతే తెలుగు సినిమాలలో కామెడీకి ఒక ప్రత్యేకమైన స్థానం...
nri-chigurupati-jayaram

చిగురుపాటి మృతి కేసులో వెలుగులోకి నమ్మలేని నిజాలు! రెండు రోజుల క్రితమే కిడ్నాప్?

విజయవాడ: ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కొన్ని నమ్మలేని నిజాలు ఇప్పుడిపుడే వెలుగులోకి వస్తున్నాయి. జయరాంను రెండు రోజుల క్రితమే కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తు చేస్తున్న...
ttd electronic dip

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

తిరుమల: శ్రీవారి ఆన్ లైన్ ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. మే నెలకు సంబందించిన 70,786 ఆర్జితసేవ టికెట్లును టీటీడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విడుదల...
vijay mallay

ఇంత అన్యాయమా? చెల్లించాల్సింది రూ.9 వేల కోట్లైతే రూ.13 వేల కోట్లు జప్తు చేస్తారా?: మాల్యా రోదన

లండన్: లిక్కర్ కింగ్, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా రూ. 9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి రావాలని కోరినప్పటికీ రాకపోవడంతో మాల్యాకు సంబంధించిన దాదాపు...
rahul-babu

బ్యాలెట్టే కావాలి!: విపక్షాల డిమాండ్, రాహుల్ పక్కనే చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేశారు

న్యూఢిల్లీ: వచ్యే సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానాన్నిఅమలు చేయాలంటూ మరోసారి విపక్షాలన్నీ ఏకమయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎన్‌సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ల నేతృత్వంలో శుక్రవారం ఇక్కడి కాన్‌స్టిట్యూషన్‌...