Tuesday, May 21, 2019
- Advertisement -

Daily Archives: February 1, 2019

vem narender reddy

ఓటుకు నోటు కేసు: వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి ఈడీ...
nri-chigurupati-jayaram

ఎన్నారై చిగురుపాటి జయరాం అనుమానాస్పద మృతి.. కారు వెనుక సీటులో మృతదేహం!

విజయవాడ: అమెరికాలో తెలుగు వారందరికీ సుపరిచితమైన ఎన్నారై చిగురుపాటి జయరాం కృష్ణా జిల్లా నందిగామ వద్ద కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఓ కారు వెనుక సీటులో...
chandrababu

రక్తం పొంగుతోందంటూ కేంద్రంపై ఊగిపోయిన చంద్రబాబు: మనిషివేనా? అంటూ బీజేపీ ఘాటు కౌంటర్

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా శుక్రవారం జరిగిన అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయారు. రాష్ట్రానికి చెప్పిన దానికంటే...
modi-rahul

అవమానం, కాపీ, ఓట్ ఫర్ బడ్జెట్‌..: మోడీపై రాహుల్, మమతా, చిదంబరం విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ఇతర పార్టీ నేతల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్నకారు రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆదాయం సమకూర్చేందుకు...
narendra modi

ఇది ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభీ బాకీ హై..: బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రైతులు, మధ్యతరగతి వేతన జీవులు సహా అందరి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ బడ్జెట్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.....
superstar-mahesh-babu-word-in-urban-dictionary

సూపర్ స్టార్ మహేష్‌బాబు పేరుకి.. కొత్త అర్థం చెప్పిన ‘అర్బన్ డిక్షనరీ’!

తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గ మారిపోయింది. పేర్లకు నిర్వచనాలు చెప్పే ‘అర్బన్ డిక్షనరీ’ మహేష్ బాబు పేరుకు కొత్త అర్థం...
rajamouli targets alia butt

బాలీవుడ్ భామ వైపు చూస్తోన్న జక్కన్న! అలియాభట్‌పై కన్ను?

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తొలిసారి మల్టీ స్టారర్‌గా తీస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా రోజూ ఏదో ఒక రకంగా వార్తల్లో చక్కర్లు కొడుతూ...
piyush goyal

ఇదో చారిత్రాత్మక నిర్ణయం, వికాసమే మోడీ లక్ష్యం: పీయూష్ గోయల్

న్యూఢిల్లీ: దేశ సమగ్ర వికాసమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. రైతుల కోసం తాము తీసుకున్న నిర్ణయం ఎవరు తీసుకోలేదని తెలిపారు. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన...
ramgopal-varma-lakshmis-ntr-1

మరో సంచలనానికి తెరతీసిన రాంగోపాల్ వర్మ? ‘ఎన్టీఆర్ మహానాయకుడు’కి పోటీగా…

హైదరాబాద్: రాంగోపాల్ వర్మ... ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండరు. టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలని రూపొందించి సంచలనాలు నమోదు చేసిన దర్శకుడు ఈయన. ప్రస్తుతం ఈయన పేరుకే ఒక...
piyush goyal

బడ్జెట్ 2019: అంగన్‌వాడీ కార్యకర్తలకు శుభవార్త! వేతనం 50 శాతం పెంపు.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.76 వేల...

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ఎన్నికల సన్నాహక బడ్జెట్‌గా ముందుకు తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి, రైతులకు, అన్ని వర్గాలపై వరాల వర్షం కురిపించింది. ఈ బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం...
income tax

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి భారీగా పెంపు, అసంఘటిత కార్మికులకు రూ.3 వేల పింఛను, ఇంకా…

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వేతన జీవులకు, పింఛన్‌ దారులపై వరాల వర్షం కురిపించింది. ఆదాయపు పన్ను పరిమితిని కేంద్రం 2.5 లక్షల నుంచి ఏకంగా...
nia-ys-jagan

జగన్ కేసులో మరో నిజాన్ని బయటపెట్టిన ఎన్ఐఏ! చంపడమే శ్రీనివాసరావు లక్ష్యం?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పాదయాత్రలో ఉన్న జగన్ హైదరాబాద్‌కి...
piyush goyal

కేంద్ర బడ్జెట్ 2019: మధ్య తరగతి, రైతులపై వరాల వర్షం, పార్లమెంటులో పీయూష్ గోయల్ ప్రసంగం

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అందరూ ఊహించినట్లుగానే అన్ని రంగాలతోపాటు రైతులు, మధ్యతరగతి ప్రజలపై వరాల వర్షం కురిపించింది. పార్లమెంటులో శుక్రవారం ఉదయం 11 గంటలకు...
SAXENA

అగస్టా‌వెస్ట్‌లాండ్ కేసులో కీలక ముందడుగు: నిందితులు సక్సేనా, దీపక్ అరెస్ట్

న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త రాజీవ్‌ సక్సేనాతో పాటు రూ.90 కోట్ల నిధులను మళ్లించిన కేసులో నిందితుడు, లాబీయిస్టు...