Tuesday, May 21, 2019
- Advertisement -
Home 2019 January

Monthly Archives: January 2019

sreesanth

పోలీసుల టార్చర్ వల్లే ఒప్పుకున్నా: స్పాట్ ఫిక్సింగ్‌పై శ్రీశాంత్, బీసీసీఐకి ఎందుకు చెప్పలేదన్న సుప్రీం

న్యూఢిల్లీ: దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసుల టార్చర్‌ భరించలేకే స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నానని, తాను మాత్రం ఏ తప్పు చేయలేదని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టుకు తెలిపారు. 2013...
double bedroom houses

డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో అపశృతి: పదో అంతస్తు నుంచి పడి ఐదుగురు మృతి

మేడ్చల్‌: కీసర మండలం రాంపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వీటి నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు కూలీలు ప్రమాదవశాత్తు...
rahul-modi

45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగిత: మోడీపై రాహుల్ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ విడుదలైన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓకు చెందిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) కీలక అంశాలను వెల్లడించింది. దేశంలో నాలుగున్నర దశాబ్ధాల...
nampally-exhibition

79 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ప్రమాదం: స్టాల్స్‌ నిర్వాహకులను ఆదుకుంటామన్న ఈటెల, ఎగ్జిబిషన్‌కు 2 రోజుల సెలవు

హైదరాబాద్‌: నాంపల్లిలోని భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)లోజరిగిన భారీ అగ్ని ప్రమాద నష్టంపై విచారణ జరుపుతున్నామని, నివేదిక ఆధారంగా స్టాల్స్‌ నిర్వాహకులను ఆదుకుంటామని మాజీ మంత్రి, ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ ఈటెల రాజేందర్‌...
groom

వినూత్నం: పెళ్లి మండపానికి రోడ్డు రోలర్‌పై వచ్చిన నవ వరుడు! సోషల్ మీడియాలో వైరల్…

కోల్‌కతా: పెళ్లి మండపానికి వరుడు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో రావడం సాధారణమే. కానీ, తన వివాహానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉండాలని తలచిన ఓ వరుడు ఏకంగా రోడ్డు రోలర్‌పై వివాహ మండపానికి...

ప్రణయ్ మళ్లీ పుట్టాడు! మగ బిడ్డకు జన్మనిచ్చిన అమృత

నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘ప్రణయ్‌ మళ్లీ పుట్టాడు’అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌...
meda mallikarjuna reddy

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీని వీడిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గురువారం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి.. సాదరంగా ఆహ్వానించారు. ఈ...
indian-us

షాకింగ్: అమెరికాలో కాలేజీ స్కాం.. వందలాది భారతీయుల అరెస్ట్, అత్యధికులు తెలుగువారే…

వాషింగ్టన్: అమెరికాలో తప్పుడు ధృవపత్రాలతో అక్రమంగా నివసిస్తున్నారంటూ 8 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. మిచిగాన్‌ రాష్ట్రం డెట్రాయిట్‌ పరిసరాల్లోని పర్మింగ్టన్‌ హిల్స్‌లో ఉన్న ఓ యూనివర్సిటీ నుంచి అక్రమంగా...
team india

రోహిత్‌కు చేదు అనుభవం: 92 పరుగులకే టీమిండియా ఆలౌట్, కివీస్ ఘన విజయం

హామిల్టన్: వరుసగా మూడు వన్డేలను వరుసగా గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. నాలుగో వన్డేలో ఘోర పరాజయం పాలైంది. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. మరోవైపు 200వన్డే ఆడుతున్న...
bhanupriyaya child abuse case

భానుప్రియ కేసులో మరో ట్విస్ట్! డీజీపీకి బాలల హక్కుల సంఘం ఫిర్యాదు, అరెస్ట్ చేస్తారా..?

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో.. అప్పట్లో టాప్ ప్లేస్‌లో కొనసాగిన స్టార్ హీరోయిన్ భానుప్రియ ప్రస్తుతం ఒక వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఎన్నో మరపురాని చిత్రాలలో నటించిన భానుప్రియ కొద్దిరోజులుగా సినిమాలలో నటించడం లేదు. ...
ap vehicals series number

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! నేటి నుండి ‘ఒక రాష్ట్రం-ఒక నంబర్’!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వాహనాల నంబర్ ప్లేట్ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రాష్ట్రం-ఒక నంబర్ సిరీస్ అమలు చేయాలని ఏపీ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది....
Nampally exhibition

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం! భయంతో జనం పరుగులు, మంటలార్పిన 19 ఫైరింజన్లు.. రూ.కోట్లలో ఆస్తి నష్టం

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం నుమాయిష్‌ జరుగుతుండటంతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. పలు స్టాల్స్‌ నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో సందర్శకులు భయంతో పరుగులు...
hero-ram-on-cm-chandrababu

ఆంధ్రా, తెలంగాణా నాదే, ఇల్లు సక్కపెట్టినోడు ఎవరైతే ఏంటీ?: చంద్రబాబుపై రామ్ ప్రశంసలు

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. మంగళవారం అనంతపురం జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల సంస్థలో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభించిన...
kumbh-mela-machan-wale-baba

ఆశ్చర్యం: 44 ఏళ్లుగా.. నేలపై కాలుమోపని బాబా! 1975 నుంచి మండపంపైనే…

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కుంభమేళా సందర్భంగా దేశ, విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కోట్లాది భక్తులు ఇక్కడి త్రివేణీ సంగమంలో...
hazare

ఈ పోరాటం ఆగదు: లోక్‌పాల్ వచ్చేదాక దీక్ష విరమించేది లేదన్న హజారే

న్యూఢిల్లీ: లోక్‌పాల్‌, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగారు. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టారు....
alcohol

నీళ్లనుకుని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని తాగేశాడు: చివరకు..

హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్టలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంచినీళ్లనుకుని ప్లాస్టిక్‌ సీసాలో ఉన్న యాసిడ్‌ను మద్యంతో కలిపి తాగడంతో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. జనవరి 27న జరిగిన ఈ...
babu-governor

బాబు సర్కారుకు షాక్: చుక్కల భూమి ఆర్డినెన్స్‌ను తిరస్కరించిన గవర్నర్

అమరావతి‌: మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గవర్నర్ నర్సింహన్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం తెచ్చిన చుక్కల భూముల ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ నర్సింహను బుధవారం తిరస్కరించారు. సమస్యను పరిష్కరించే దిశగా ఆర్డినెన్స్‌...
wedding

షాదీ భాగ్య: వ్యవసాయం చేసే యువకుడ్ని పెళ్లాడితే కానుకగా రూ.లక్ష

బెంగళూరు: ఇటీవల కాలంలో కుల వృత్తులు గానీ, వ్యవసాయం చేసే అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు చాలా అమ్మాయిలు ముందుకు రావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని యల్లాపుర ప్రాంతానికి చెందిన ఆనగోడ...
sridevi producing to ajith

శ్రీదేవిపై తన ప్రేమని చాటుకున్న స్టార్ హీరో అజిత్! ఏం చేశాడో తెలుసా?

భారతీయ సినీ చరిత్రలో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిన అందాలతార , దివికేగిన ధృవ తార శ్రీదేవి చిరకాల కోరికని ఇప్పుడు తన భర్త బోనికపూర్ తీర్చబోతున్నాడు . ఇంతకీ శ్రీదేవి చిరకాల...
bjp mla

ప్రజాభిమానం: గుడిసెలో ఉంటున్న ఎమ్మెల్యేకు ఇల్లు కట్టిస్తున్న ప్రజలు

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లా విజయ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు 55ఏళ్ల సీతారామ్ ఆదివాసి. ప్రజా సమస్యలపై పోరాటం చేసే ఆయనకు...
ias son

ఆదర్శమంటే ఇదీ: అంగన్‌వాడీ కేంద్రంలో ఐఏఎస్ కుమారుడు…

శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులే తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లకు పంపుతున్న రోజులివి. ప్రభుత్వ స్కూల్స్‌లో తమ పిల్లల్ని చేర్పించే ఉపాధ్యాయులు కొందరున్నా.. వారిని వేళ్లమీద లెక్కించవచ్చు. ప్రభుత్వ అధికారులు తమ...

‘బైసన్ పోలో’పై తొలగిన అడ్డంకి!: కేంద్రాన్ని తెలంగాణ సంప్రదించవచ్చన్న హైకోర్టు, కానీ..

హైదరాబాద్‌: హైకోర్టు తాజా ప్రకటనతో సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానంలో తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు కొంతమేర తొలగిపోయాయి. ఈ భూములకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుకోవచ్చని మంగళవారం...
centre

ఏపీకి కేంద్రం కరవు సాయం ప్రకటన: ఎంతంటే..?

న్యూఢిల్లీ: దేశంలో ప్రకృతి విపత్తలు వల్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పలు రాష్ట్రాలకు కేంద్రం సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అదనపు కరవు సాయం కింద కేంద్రం 900.40 కోట్ల...
supreme-court

అయోధ్య కేసు: వివాదంలో లేని భూమిని యజమానులకు అప్పగించాలని సుప్రీంకు కేంద్రం

న్యూఢిల్లీ: అయోధ్యలో వివాదాస్పద రామ జన్మభూమి-మసీదు సమీపంలో వివాదంలో లేని 67 ఎకరాల ప్రాంతాన్ని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును కోరింది. రామ జన్మభూమికి సమీపంలో...