Tuesday, July 16, 2019
- Advertisement -
Home 2019

Yearly Archives: 2019

ap-assembly-budget-by-finance-minister-buggana

ఏపీ బడ్జెట్ 2019 రూ.2,27,984.99 కోట్లు! అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ఉదయం అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’...
ismart-shankar-movie-poster

పూరి, రామ్‌ల మసాలా కాబినేషన్.. ‘ఇస్మార్ట్ శంకర్’ నుంచి మరో ట్రైలర్ రిలీజ్…

హైదరాబాద్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ కథానాయికలు. ‘పూరీ కనెక్ట్స్‌’ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి ఈ చిత్మాన్ని నిర్మించారు. ఈ...
high-court-ravi-prakash

హైకోర్టులో టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఊరట!

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. టీవీ9 చానల్‌కు సీఈవోగా ఉన్న కాలంలో ఫోర్జరీ, నిధుల మళ్లింపునకు పాల్పడ్డ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన పెట్టుకున్న...
mojo-tv-former-ceo-revathi

ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసు… మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్…

హైదరాబాద్: మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం బంజరాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మోజీ టీవీ స్టూడియోలో దళిత నేతనైన తనను అవమానించారంటూ హమారా ప్రసాద్‌ పెట్టిన కేసులో రేవతి ఏ-2...
actor-shivaji

టీవీ9 ఇష్యూ: విచారణకు హాజరుకాలేనన్న నటుడు శివాజీ, పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా…

హైదరాబాద్: టీవీ9 వాటాల కొనుగోలుకు సంబంధించిన వివాదం కేసులో గురువారం విచారణకు తాను హాజరుకాలేనంటూ నటుడు శివాజీ సైబరాబాద్ పోలీసులకు తెలియజేశారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున తాను ఆ...
anchor-journalist-swetha-reddy-comments-on-bigg-boss-3

‘బిగ్‌బాస్’ ముసుగులో జరిగేదంతా అదే.. బ్యాన్ చేయండి: శ్వేతారెడ్డి సంచలనం

హైదరాబాద్: బుల్లితెరకి సంబంధించిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-3 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీజన్-1, 2 లకు హోస్ట్‌లుగా జూనియర్ ఎన్టీఆర్, హీరో నాని వ్యవహరించగా.. తాజా...
tollywood-comedian-ali-ap-cm-ys-jagan

కమెడియన్ అలీకి ఎమ్మెల్సీ గిఫ్ట్! సిద్ధం చేసిన సీఎం వైఎస్ జగన్?

హైదరాబాద్: సినీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం, పదవులు పొందడం సాధారణంగా జరిగేదే. రాజకీయా పార్టీలు కూడా సినీ నటులను తమ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటుంటాయి. అధికారంలోకి గనుక వస్తే.. ప్రచారం సమయంలో ఆయా నటులు...
mla-roja-cm-jagan

ఎట్టకేలకు ఎమ్మెల్యే రోజాను కీలక పదవిలో నియమించిన వైఎస్ జగన్

అమరావతి: వైఎస్సార్సీపీ గనుక అధికారంలోకి వస్తే... ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకి మాత్రం కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని విస్తృత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే....
world-cup-2019-india-vs-newzealand-semi-finals-match

వరల్డ్ కప్ 2019: భారత్ Vs న్యూజిలాండ్ సెమీఫైనల్: పోరాడి ఓడిన టీమిండియా!

మాంచెస్టర్: క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. సెమీఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో రోజైన బుధవారం టీమిండియా న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి చతికిలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో...
uttarakhand-bjp-mla-dancing-with-guns

ఇదేనా ఆదర్శం?: మద్యం తాగుతూ తుపాకులు చేతబట్టి.. చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే!

డెహ్రాడూన్: ఆయన ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి. కానీ తన అనచరులతో కలిసి మద్యం సేవిస్తూ.. విచక్షణ మరచి, చేతిలో తుపాకులు ప్రదర్శిస్తూ ఓ బాలీవుడ్ పాటకు చిందేశారు. ఆ గదిలో తనతోపాటు...
satish-vemana-on-stage-in-tana-22nd-conference

ముగిసిన ‘తానా’ 22వ మహాసభలు: ఒడిదొడుకులు ఎదురైనా అనుకున్నది సాధించామన్న సతీశ్ వేమన..

వాషింగ్టన్ డీసీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ 22వ మహాసభలు (4 జూలై - 6 జూలై)  వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా ముగిశాయి. సంఘం అధ్యక్షుడు సతీష్‌ వేమన సారధ్యంలో నిర్వహించిన...
dharmapuri-srinivas

షాకింగ్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్! విభేదాలు సమసినట్లేనా?

న్యూఢిల్లీ: కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) బుధవారం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు...
india-vs-newzeland-match-postponed-due-to-rain

వరల్డ్ కప్: వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ వాయిదా…

మాంచెస్టర్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం జరుగుతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డం తగిలాడు. మరికాసేపట్లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగుస్తుందనగా, వర్షం మొదలవడంతో మ్యాచ్ నిలిపివేశారు. మైదానాన్ని చాలావరకు...
actress-sridevi

సంచలనం: శ్రీదేవి మరణం ప్రమాదం కాదు.. హత్యే!: కేరళ జైళ్ల శాఖ డీజీపీ వెల్లడి…

హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఆమెది సహజ మరణం కాదని, అందులో ఏదో రహస్యం దాగి ఉందనేది ఆమె అభిమానుల భావన. దీనికి కారణం.. ఆమె ఇక్కడ...
heavy-rains-in-america

అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు.. వరద నీటిలో శ్వేతసౌధం!

వాషింగ్టన్ డీసీ: అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆ దేశ రాజధాని నగరం వాషింగ్టన్ డీసీతోపాటుగా పలు ఇతర నగరాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షాల కారణంగా...
karnataka-cm-kumara-swamy

22 మంది మంత్రులు రాజీనామా! కర్ణాటకలో మైనారిటీలో పడిపోయిన కుమారస్వామి ప్రభుత్వం…

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్-జేడీఎస్ అధికార కూటమికి చెందిన రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఒక్కసారిగా కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా...
russian-s400-missile-defence-system

అమెరికా కన్నెర్ర.. అయినా లెక్కచేయని భారత్! రష్యా ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకే మొగ్గు…

న్యూఢిల్లీ: అమెరికా కన్నెర్రను భారత్ లెక్కచేయలేదు.. రష్యాతో ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. అంతేకాదు, ఆ ఒప్పందంలో భాగంగా తొలివిడత డబ్బు కూడా చెల్లించేసింది. ఈ ఒప్పందం రద్దు చేసుకోవాలంటూ అమెరికా ఆంక్షలను సైతం...
narendra-modi-amit-shah

ఇక గవర్నర్ పదవుల పందేరం! సీనియర్లకు బీజేపీ హైకమాండ్ బంపర్ ఆఫర్, నరసింహన్‌కు స్థాన చలనం?

న్యూఢిల్లీ: త్వరలో దేశ వ్యాప్తంగా గవర్నర్ల మార్పు, ఆయా రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఇప్పటికే మోడీ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటి...
av-dharma-reddy-ys-jagan

సీఎం వైఎస్ జగన్ టీంలోకి మరో ఉన్నతాధికారి! డిప్యూటేషన్‌పై ఏపీకి, పోస్టింగ్ ఎక్కడో?

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీమ్‌లోకి మరో ఐఏఎస్ అధికారి వచ్చి చేరారు. ఈయన పేరు ఏవీ ధర్మారెడ్డి. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా ధర్మారెడ్డి...
high-court-orders-cm-kcr-government

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్! సచివాలయం, ఇర్రం మంజిల్ భవనాలు కూల్చివేయొద్దన్న ధర్మాసనం…

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాత సచివాలయ భవనాలను, అలాగే ఇర్రం మంజిల్ (ఎర్రమంజిల్) భవనాలను కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో తాము తదుపరి...
tdp-mlc-buddha-venkanna

లోకేష్ చెల్లని కాణీయా? మరి వైఎస్ విజయమ్మ సంగతేంటి?: బుద్ధా వెంకన్న ఫైర్

అమరావతి: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కొడుకు, మంత్రి అయి ఉండి ఓడిపోయిన లోకేష్ చెల్లని కాణీ అనడంపై...
bus-in-fire-on-outer-ring-road

షాకింగ్: ఔటర్ రింగు రోడ్డుపై అగ్నిప్రమాదం, కళ్లెదుటే కాలిపోయిన బస్సు…

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అగ్నిప్రమాదానికి గురై దగ్ధమైంది.  నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్ ఎగ్జిట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.  భూమా...
puri-jagannath-charmi-kaur

కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టనున్న.. పూరి జగన్నాథ్, ఛార్మీ!

హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, సినీ నటి ఛార్మీ ఇప్పటికే వ్యాపార భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. ‘పూరి కనెక్ట్స్’ పేరుతో వీరిద్దరూ కలసి ఇప్పటికే ఓ సంస్థను కూడా నిర్వహిస్తున్నారు....
actress-sri-reddy-comments-on-samantha-and-abhiram

‘‘మా ఆయనతో సమంత కేక్ కటింగ్.. నేను హర్ట్..’’: శ్రీరెడ్డి తాజా సంచలనం

హైదరాబాద్: వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా తన ఫేస్‌బుక్ పోస్టులో అక్కినేని సమంత, దగ్గుబాటి అభిరామ్‌లపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఓ బేబీ’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్‌కి సమంత మా ఆయన్ని మాత్రమే...